У нас вы можете посмотреть бесплатно తస్మైశ్రీ గురవే నమః - గురుగీత gurugeeta slokas with telugu meaning или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అజ్ఞానమనే చీకటిలో ఉన్నవాడికి జ్ఞానమనే వెలుగు దారి చూపించేవాడే గురువు, ఆ పరమాత్మే గురుస్వరూపంగా కటాక్షిణించి, తనను చేరుకునే మార్గం చూపిస్తాడు. ఆ గురుతత్వాన్ని అద్భుతంగా వివరించేది గురుగీత. ఈ వీడియోలో గురుగీతలోని 27 ముఖ్యమైన శ్లోకాలు, తస్మైశ్రీ అనే మకుటం తో వున్నవి, తాత్పర్యాలతో వివరించబడ్డాయి. ఆత్మ జ్ఞాన సాధకులకు ఇవి మార్గదర్శకాలు, గురు తత్వ బోధకాలు. ప్రతి నిత్యం ఉదయం వింటే జ్ఞాన సిద్ధి కాలుతుంది. శ్రీ గురు పాదుకేభ్యో నమః #గురుగీత This video contains important slokas from Guru Geeta or Guru Gita, on the occassion of Guru Poornima. These slokas have a very deep meaning which can only be realised with gods grace and deep meditation These 27 slokas can be said as essence of Guru gita There are many versions of Guru Geeta available, The most popular slokas have been considered గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః । గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ 1॥ అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం । తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 2 ॥ అజ్ఞానతిమిరాఽన్ధస్య జ్ఞానాంజనశలాకయా । చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 3॥ స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాఽచరం । తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 4 ॥ చిన్మయం వ్యాప్నువన్సర్వం త్రైలోక్యం సచరాచరం । తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 5 ॥ సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాఽమ్బుజః । వేదాంతాఽమ్బుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః ॥ 6 ॥ చేతనః శాశ్వతః శాంతో వ్యోమాఽతీతో నిరంజనః । బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః ॥ 7 ॥ జ్ఞానశక్తిసమారూఢస్తత్త్వమాలావిభూషితః । భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ॥ 8 ॥ అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే । ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః ॥ 9 ॥ శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః । గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ॥ 10 ॥ న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః । తత్త్వజ్ఞానాత్పరం నాఽస్తి తస్మై శ్రీగురవే నమః ॥ 11 ॥ మన్నాథః శ్రీజగన్నాథో మద్గురుః శ్రీజగద్గురుః । మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ॥ 12 ॥ గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం । గురోః పరతరం నాఽస్తి తస్మై శ్రీగురవే నమః ॥ 13 ॥ Other related tags for this video guru purnima date 2021 guru purnima 2020 date telugu జులై 5 చంద్రగ్రహణం గురుపౌర్ణమి july5thగురుపౌర్ణమి స్పెషల్ గురు పౌర్ణమికి ఏమి చేయాలి? Guru Poornima remedy గురుపౌర్ణమి guru geeta guru geeta in telugu guru gita by ganapathi sachidananda Adi Shankara's Guru Ashtakam dakshinamurthy stotram Sadguru deva guru paduka stotram by adi shankaracharya dakshina murthy sri krishna Sree Maha Vishnu Venkateswara Adi shankaracharya Sri Ramanujacharya Sree Veerabhramhendra swamy Guru raghavendra Swamy Baba Sai Baba Adi yogi - aadi guru - Sri Visweswara Skanda puranam Uma maheswara samwadam Dhyana Yoga margam Sadguru Sadhaka Chaitanya Paramananda Atma gnana Guru Tatva