У нас вы можете посмотреть бесплатно ఒడ్డుచేరి నీయెదుట నిల్చునప్డు రక్షకా ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడిపోదునా?Ilకానుకల సమయముl సీయోనుగీతములు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఒడ్డుచేరి నీయెదుట నిల్చునప్డు రక్షకా ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడిపోదునా?Ilకానుకల సమయముl సీయోనుగీతములు #offrings #బెత్లెహేఎఫ్రాతా ప్రార్థనా మందిరం పిడుగురాళ్ల #jesus #bethesthaprayerhouse #telugu #motivation #trending #teluguchristiansongs #hosannaministries #hosannasongs #hebronchurch #jesussongs #christiansongstelugu #trendingvideo 1. ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకాఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా? పల్లవి: ఒక్క యాత్మనైన నేను - రక్షించక యేసువావట్టి చేతులతో నిన్ను - దర్శించుట తగునా? 2. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు || ఒక్క || 3. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదేఅయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే || ఒక్క || 4. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యోగడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా? || ఒక్క || 5. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ || ఒక్క ||