• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం! скачать в хорошем качестве

చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం! 2 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం!
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం! в качестве 4k

У нас вы можете посмотреть бесплатно చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం! в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, గత సంవత్సరం, సెప్టెంబర్ 17న, బేలూరులో ఉన్న ఈ పురాతన చెన్నకేశ్వర గుడిలో చాలా విచిత్రమైన ఒక విషయం జరిగింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో, ఈ స్థంభం పైనుండి ఒక చిన్న బాల్ లాంటి ఒక రాయి కింద పడింది. ఒకరు, ఇద్దరు మాత్రమే దీన్ని గమనించారు, ఇలాంటి ఒక సంఘటన జరిగిందని అక్కడున్న, చాలా మందికి తెలియదు. అలాంటి particular అయిన రోజున, ఆ సమయంలో, అంత ప్రత్యేకత ఏముంటుంది, ఆ సమయంలో ఏదో ఒక magic జరిగినట్టుగా, ఈ పురాతన స్థంభం నుంచి ఒక రాతి బంతి ఎందుకు పడింది? అది జరిగిన కొన్ని నిమిషాల్లో, ఇక్కడ భూకంపం వచ్చిందని announce చేశారు, అది richter scaleపై 2.3 తీవ్రతతో తేలికపాటి భూకంపమే, కానీ ఎక్కడ కూడా, ఇలా విచిత్రంగా ఒక స్తంభం, అలా magicalగా రాతి బంతిని కింద పడేయదు, నిజానికి చెప్పాలంటే, భూకంపం వచ్చినప్పుడు, మొత్తం స్థంభమే కూలిపోయి కింద పడిపోతుంది. కానీ ఇక్కడ నిలబడి ఉన్న ఈ స్థంభం మాత్రం కింద పడలేదు, ఎందుకంటే, దీన్ని ఈ పెద్ద base లోపల గట్టిగా పాతిపెట్టారు కదా? కానీ మనం దీని పక్కకు వెళ్లి చూసినప్పుడే, ఒక పెద్ద shockఎహ్ ఉంది. అది ఏంటంటే, ఈ స్తంభాన్ని వాళ్ళు అస్సలు baseలో పాతిపెట్టలేదు, అంతెందుకు, అది ఈ baseకు attach చేసి కూడా లేదు చూడండి. ఈ స్తంభం, కింద లేదా పైన కానీ, ఎలాంటి support లేకుండా, ఈ స్థంభం ఇక్కడ నిలబడి ఉంది. ఇది పూర్తిగా, స్వేచ్ఛగా నిలబడి ఉన్న ఒక స్థంభం, వాళ్ళు దీనిని ఎలాంటి support లేకుండా, binding material లేకుండా, పునాది కూడా లేకుండా ఇక్కడ ఉంచారు, అలానే floorకి, ఈ స్తంభాన్ని attach చేయడానికి cement లేదా పాతకాలపు సున్నం కొంచెం కూడా లేదు. ఇది అసాధ్యం కదా, for example, ఒక పొడవైన pencilను tableపైన నిల్చోబెట్టామని అనుకుందాం. దాన్ని నిల్చోబెట్టడం చాలా కష్టం, కానీ ఏదో విధంగా నిల్చోబెట్టేసి, fan on చేసి, ఈ గుడిలో గాలి ఎలా వీస్తుందో ఆ విధంగా గాలి వీచేలా చేయండి. అది మాత్రమే కాకుండా, ఈ tableని కొంచెం కదిలించి చూడండి, అప్పుడు కూడా ఆ pencil అలానే నిలబడి ఉంటుందా? ఇది అస్సలు problemఎహ్ కాదు, దీనికంటే problem ఏంటంటే, ఈ స్థంభం మొత్తం నాలుగు మూలల్లో నిలబడలేదు, ఇది కేవలం మూడు కాళ్లపై నిలబడి ఉంది, ఒక మూల అయితే పూర్తిగా నేలను తాకనే లేదు చూడండి. ఈ gapలో ఒక thin cloth లేదా ఒక paperని పెట్టి అది నేలను తాకలేదని prove చేయవచ్చు, దీన్ని ఇంతకు ముందు వరకు ఇలా చేస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ స్థంభం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరికీ అనుమతి లేదని అధికారులు చెప్తున్నారు. కానీ నేను మీకు zoom చేసి చూపిస్తాను, అప్పుడే అది నెలకు attach అవ్వలేదని మీకు clearగా కనిపిస్తుంది. ఈ స్థంభం చాలా పెద్దదిగా ఉంది, ఇది ఒకే రాయితో తయారు చేసిన స్థంభం అని archeologistలు చెప్తున్నారు, ఇది ఒక పెద్ద graite రాయితో తయారు చేసిన ఒక పెద్ద స్థంభం, ఇది దాదాపు 42 అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు అలానే 45 టన్నుల బరువుతో, ఈ స్తంభాన్ని నిర్మించారు. అది మాత్రమే కాకుండా, ఇది recentగా నిర్మించిన స్థంభం కాదని, పురాతన కాలం నాటిదని archeologistలు confirm చేసి చెప్తున్నారు. దీన్ని ఎలా నిర్మించారు, ఎలాంటి support లేకుండా, ఇది ఎలా balance చేస్తుంది, మరీ ముఖ్యంగా ఇన్ని శతాబ్దాల తరువాత కూడా, ఇది ఎలా నిలబడుతుంది? ఈ విధంగా ఎలాంటి support లేకుండా, నిలబడాలంటే, గురుత్వాకర్షణ కేంద్రం అంటే center of gravityని లెక్కించే సామర్ధ్యం కలిగిన silpulu ఉండాలి. Center of gravity గురించి scientific knowledge లేకుండా, వాళ్ళు ఇలాంటి ఒక miracleను create చేయలేరు. కానీ పురాతన silpulu, gravity గురించి అర్ధం చేసుకున్నారని prove చేయడానికి ఈ గుడిలోనే ఏదైనా ఆధారం ఉందా? ఈ గుడి గురించి చాలా విచిత్రమైన, అది మాత్రమే కాదు చాలా రహస్యమైన ఒక విషయం ఉంది. 1926 సంవత్సరంలో, గాంధీగారు మరియు నెహ్రూ వంటి మన భారతీయ నాయకులు ఈ గుడికి వచ్చారు, అలానే పాకిస్థాన్ యొక్క మొదటి ప్రధాన మంత్రి, మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ గుడికి వచ్చారు. విగ్రహ ఆరాధనపై నమ్మకం లేని ముస్లిం, ఈ గుడికి ఎందుకు వచ్చారు? అతను దర్శనం చేసుకోవడానికి రాలేదు, కానీ ఈ చెక్కడానికి సంబంధించిన ఒక విచిత్రమైన scientific phenomenon గురించి తెలుసుకోవాలని, ఆయన చాలా interestగా ఉన్నారు, అందుకే ఈ గుడికి వచ్చారు. ఈ నాయకులకు ఒక విచిత్రమైన demoని చూపించడం కోసం, మోహిని అని పిలవబడే ఈ ప్రత్యేక విగ్రహాన్ని, పై నుండి తొలగించి కిందికి తీసుకొచ్చారు. ఆమె poseను చూడండి, చాలా విచిత్రంగా ఉంది, దీన్ని చూస్తుంటే, ఈమె ఏదో ఒక తీగను పట్టుకొని, dance చేస్తున్న ఒక తోలుబొమ్మలా నిలబడి ఉంది కదా. ఆమె రెండు చేతులే మనకు clearగా సూచిస్తున్నాయి, కానీ అక్కడ తీగ లేదు, నిజానికి ఆమె తన తలపై ఉన్న చేతి వేలి నుండి నీటి బిందువును కిందికి వదులుతుంది. నాయకులు ముందు ఈ విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు, నిజంగానే ఒక చుక్క నీరును ఉపయోగించారు. ఆ చుక్క ఆమె కుడి చేతి వేలు నుండి పడి, సరిగ్గా ఆమె కనుబొమ్మల మధ్య, ముక్కును తాకి, ఆమె ఎడమ చనుమొనను తాకి, సరిగ్గా ఆమె రెండు కాళ్ళ మధ్యలో వెళ్లి, ఆమె ఎడమ కాలి బొటనవేలును తాకి, ఆ తరువాత నేలను తాకుతుంది. ఈ ప్రదర్శనను చుసిన వెంటనే, ముగ్గురు రాజకీయ నాయకులు లేచి చప్పట్లు కొట్టారంట. #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments
  • Blacksmith Institute - Mercury: The Burning Issue (Part 1) 15 лет назад
    Blacksmith Institute - Mercury: The Burning Issue (Part 1)
    Опубликовано: 15 лет назад
  • Путин проверился. Долина невменяема. Рожай за жетончик. Синоптик Дормидонтов | Итоги с Малаховской 11 часов назад
    Путин проверился. Долина невменяема. Рожай за жетончик. Синоптик Дормидонтов | Итоги с Малаховской
    Опубликовано: 11 часов назад
  • నమోదు చేయబడని రహస్యమైన శాసనాలు! 10,000 సంవత్సరాల రహస్యం బయటపడింది! 2 года назад
    నమోదు చేయబడని రహస్యమైన శాసనాలు! 10,000 సంవత్సరాల రహస్యం బయటపడింది!
    Опубликовано: 2 года назад
  • అంతుచిక్కని రహస్యం బృహదీశ్వరాలయం | Mystery Behind Brihadeeswaralayam - TV9 2 года назад
    అంతుచిక్కని రహస్యం బృహదీశ్వరాలయం | Mystery Behind Brihadeeswaralayam - TV9
    Опубликовано: 2 года назад
  • మన భారతీయులు పాదరసంతో ఘనమైన శివలింగాన్ని తయారు చేశారు! |ప్రవీణ్ మోహన్| 2 года назад
    మన భారతీయులు పాదరసంతో ఘనమైన శివలింగాన్ని తయారు చేశారు! |ప్రవీణ్ మోహన్|
    Опубликовано: 2 года назад
  • 📷 50 фотографий, которые пытались скрыть от публики! 6 дней назад
    📷 50 фотографий, которые пытались скрыть от публики!
    Опубликовано: 6 дней назад
  • Принято решение по Украине / Дата подписания соглашения 14 часов назад
    Принято решение по Украине / Дата подписания соглашения
    Опубликовано: 14 часов назад
  • భూమిపై ఉన్న వింతైన దేవాలయం? నరసింహ ఆలయ పురాతన రహస్యాలు బట్టబయలు! 2 года назад
    భూమిపై ఉన్న వింతైన దేవాలయం? నరసింహ ఆలయ పురాతన రహస్యాలు బట్టబయలు!
    Опубликовано: 2 года назад
  • 𝐌𝐲𝐬𝐭𝐞𝐫𝐢𝐨𝐮𝐬 𝐓𝐞𝐦𝐩𝐥𝐞 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐬 𝐈𝐧𝐭𝐨 𝐀 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 𝐄𝐯𝐞𝐫𝐲 𝐍𝐢𝐠𝐡𝐭? 2 года назад
    𝐌𝐲𝐬𝐭𝐞𝐫𝐢𝐨𝐮𝐬 𝐓𝐞𝐦𝐩𝐥𝐞 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐬 𝐈𝐧𝐭𝐨 𝐀 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 𝐄𝐯𝐞𝐫𝐲 𝐍𝐢𝐠𝐡𝐭?
    Опубликовано: 2 года назад
  • Некомпетентные российские генералы откровенно врут. Юрий Федоров 8 часов назад
    Некомпетентные российские генералы откровенно врут. Юрий Федоров
    Опубликовано: 8 часов назад
  • చీకటి గదిలో కనిపెట్టబడిన రొటేటింగ్ పిల్లర్! ఈ స్తంభాన్ని దైవంగా పూజించే స్థానికులు! 2 года назад
    చీకటి గదిలో కనిపెట్టబడిన రొటేటింగ్ పిల్లర్! ఈ స్తంభాన్ని దైవంగా పూజించే స్థానికులు!
    Опубликовано: 2 года назад
  • 3I/ATLAS: телескоп имени Джеймса Уэбба зафиксировал сигнал и свет, которые не должны существовать 2 часа назад
    3I/ATLAS: телескоп имени Джеймса Уэбба зафиксировал сигнал и свет, которые не должны существовать
    Опубликовано: 2 часа назад
  • ఇదే ఈ గోపురం యొక్క కీలక భాగమా? రహస్యమైన బావ్కా ఆలయం! 2 года назад
    ఇదే ఈ గోపురం యొక్క కీలక భాగమా? రహస్యమైన బావ్కా ఆలయం!
    Опубликовано: 2 года назад
  • ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు? 3 года назад
    ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు?
    Опубликовано: 3 года назад
  • Уиткофф и Трамп: судьба мира в руках идиотов 4 часа назад
    Уиткофф и Трамп: судьба мира в руках идиотов
    Опубликовано: 4 часа назад
  • ఎందరో ఆక్రమణదారులు ఈ గుడిని పడగొట్టలేకపోయారు!! రాళ్ల మధ్యలో వేసిన పురాతన బాండింగ్ టెక్నాలజీ!! 2 года назад
    ఎందరో ఆక్రమణదారులు ఈ గుడిని పడగొట్టలేకపోయారు!! రాళ్ల మధ్యలో వేసిన పురాతన బాండింగ్ టెక్నాలజీ!!
    Опубликовано: 2 года назад
  • Шендерович: Путин ходит и робот ходит, значит у нас все в порядке / Ход мысли 13 часов назад
    Шендерович: Путин ходит и робот ходит, значит у нас все в порядке / Ход мысли
    Опубликовано: 13 часов назад
  • Скандал века! Это не “план мира”, а некомпетентная афера /№1048/ Юрий Швец 20 часов назад
    Скандал века! Это не “план мира”, а некомпетентная афера /№1048/ Юрий Швец
    Опубликовано: 20 часов назад
  • Кирилл Набутов: новый мирный план, роль партии Яблоко, уличные музыканты и разговоры о долголетии 12 часов назад
    Кирилл Набутов: новый мирный план, роль партии Яблоко, уличные музыканты и разговоры о долголетии
    Опубликовано: 12 часов назад
  • Сибирь  Аляска.  Пальмы замёрзли за секунды 7 дней назад
    Сибирь Аляска. Пальмы замёрзли за секунды
    Опубликовано: 7 дней назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5