У нас вы можете посмотреть бесплатно Mangli | Rajayogi | యోగి తత్వం |Na Gurudu | Malki Dasu | Isha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Mangli | Rajayogi | యోగి తత్వం | Malki Dasu | Isha #Mangli #Rajayogi #Isha #MalkiDasu #TeluguTatvalu #MangliTatvalu ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాసు పూర్వికులది నెల్లూరు జిల్లా. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానీయుల్లో ఆయన ఒకరు. బ్రహ్మంగారి జీవితచరిత్రను హరికథగా మలచుకొని సంచారజీవితం సాగిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో మహదేవుని పేటలో స్థిరపడ్డారు. ‘మహానందాశ్రమం’ నెలకొల్పి అనేక తత్వాలు బోధనలు చేశారు. మల్కిదాసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. 1985 జనవరి 7వతేదీన మల్కిదాసు మహాసమాధి చెందారు. ఆయన రచించిన తత్వ రచనలు, కీర్తనలను ఆయన శిష్యులు ప్రచారంలోకి తీసుకువచ్చి 1988లో ముద్రణచేశారు. Presents: శిvaaణి మాటూరి Literature: Sri Malkidas Garu Director: Damu Reddy Singer: Mangli Music: Baji DOP: Tirupathi Editor: Uday Kumbham Asst Editor: Ashok Karri Poster: Mittu Aretty DI: Sanjeev (Rainbow Post) Coordinator: Azhar shek Special Thanks: Ram Miryala Ganga Reddy (Mothe) Dolak Shiva ……….. Costumes – Samatha Choudary Makeup & Hair –Mask Makeup Sairaj …….. Audio Credits Recording : Baji Studieo Winds: Srinivas Violin: Sandilya Rhythms, Programming, Final Mixing : Baji