У нас вы можете посмотреть бесплатно Na Priya Yesu Raa ││ నా ప్రియ యేసు రా - Pranith Paul- The Bride's Maranatha Cry или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Vocals, Lyrics, Composed and arranged and Music Directed by Pranith Paul Directed, Filmed & Edited - Vijay Pavithran Video Producer- VPP Productions Helicam: Arun Ashok Woodwinds : Yugandhar Acoustic, Electric, Bass Guitar: Daniel Prem Kumar Recorded at: Enoch Jagan Studios, Ahuvi Studios Mixed & Mastered by : Enoch Jagan Backing Vocals : Brighte silvanus, Andrew Avinash Produced by: Ahuvi Studio Production If Holy Spirit God is inspiring and encouraging you to support our ministry, these are our details. Name: Y Pranith Paul A.C No: 37185910775 State bank of India IFSC Code: SBIN0006620 ఎత్తుకే ఎదిగిన నామమే పొందినా {2} నాకు మాత్రము నీవే చాలయ్య నీ జాడలో నేనడుస్తానయ్య నీ కౌగిలిలో నే ఉంటా... రా నా ప్రియా యేసు రా ... ఓ .. రా నా ప్రియా యేసు రా {2} 1. ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా {2} నీవే నా ఆశీర్వదమయ్య నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా {2} నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్య నీ జాడలో నే నడుస్తానయ్య... నీ కౌగిలిలో నే ఉంటా... ఓ .. రా నా ప్రియా యేసు రా ... రా నా ప్రియా యేసు రా {2} నీకై నేను నాకై నీవు ఉంటే చాలయ్య అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్య రావా నాకై నా ప్రాణం నీవయ్య నా ప్రేమా నీకేయ్య నీవే నా ఊపిరి యేసయ్య నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్య 2. పరలోకమూ కొరకు కాదయ్యా వరములా కొరకు కాదయ్యా ... ప్రవచనములా కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్య ... నీ శ్వాసే పరలోకం దేవా నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్య ఏనెని వరములు నాకున్న నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్య నీ కోసమే చావైనా మేలేగా నీకై ఎవరు రాకున్నా ఓ .. నీ సువార్తను ప్రకటిస్తా ఓ .. నీ హతసాక్షిగా నే చస్తా రా నా ప్రియా యేసు రా ... నీ చేయ్యి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నిటిని చూసి నీ కన్నిరే నన్ను చేరే కన్నీరు కలిసినటు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్న రావా నాకై ... నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్య నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్య ఓ .. నాకు మాత్రము నీవే చాలయ్య {4} వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటానే రావా నాకై ... వేచియున్న నీ కోసం రావా నాకై ... ప్రేమిస్తున్న నిన్నే నే రావా నాకై ... రావా దేవా.. రావా దేవా .. నాకు మాత్రమూ నీవే చాలయ్య నా కోసము రావా యేసయ్య త్వరగా ..... You can Follow us on Instagram for more updates / pranithpaul