У нас вы можете посмотреть бесплатно స్తుతియు మహిమయు - Sthuthiyu Mahimayu Lyrical Songs Jesus Telugu | Andhra Kraisthava Keerthanalu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu స్తుతియు మహిమయు - Sthuthiyu Mahimayu Lyrical Songs Jesus Telugu | Andhra Kraisthava Keerthanalu. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. స్తుతియు మహిమయు నీకే-క్షితికిన్ దివికిన్ నీటి-వితతికిన్ కర్తవై- వెలయు మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు-హితుడా మా ప్రేమ నీ - కెట్లు చూపుదును 1. పసిడి వర్ణపుటెండ- భాగ్యధారల వాన - విసరు మంచిగాలి - విరియు పుష్పములు = రసమొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ చాటున్ - ప్రసరించు కోతలో - ఫలనుందు వీవు 2. నెమ్మదిగల యిండ్లు-నిజ సౌఖ్య కాలములు-ఇమ్మహి ఫలియించు - నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వందనమ్ములు ఋణపడి - యున్నాము నీకు 3. దురితంబు లొనరించి - దౌర్భాగ్యస్థితి నున్న - ధరణికి నీ పుత్రున్- ధర్మంబుజేసి = నరుల కిధర్మమున - కొరత దీర్చెడు సర్వ - వరము లమర్చిన - పరమోపకారి 4. జీవంబు ప్రేమను - జివను గల్గించెడు - పావనాత్మను మాకై పంపితివి = దీవెనలేడు రె - ా్లవరింపను మమ్ము - నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు 5. నరులకు విమోచ - నముగల్గె పాపంబుల్-పరిహారమాయె గృ- పాసాధ నములు = దొరికె మోక్షాంశము - స్థిరమాయె మేము నీ - కొరకేమి తేగలము పరిపూర్ణ జనక 6. మాకై వాడుకొనెడి-రూకల్ వ్యర్ధంబగును-నీకై యప్పుగనిచ్చు-నిఖిల వస్తువులు = శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధన నిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక 7. జీవంబు వస్తువులు-శ్రేయస్సు దాన స్వ-భావంబు శక్తియు- భాగ్యంబులు = నీ వలననే లభ్యమై వెలయుచున్నవి-నీ వాసమే మాకు నిత్యానందంబు Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter: / christiansongsz Fb Page: / bekindtelugusongs Blogger: https://bekindteluguchristiansongs.bl... Instagram: / bekindteluguchristiansongs #jesussongs #hosannasongs #teluguchristiansongs #christiandevotionalsongs #jesussongstelugu #latestteluguchristiansongs2020 #christianmusic #christiansongstelugu