У нас вы можете посмотреть бесплатно రక్షణకాంతులు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church, the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching the first time or not yet subscribed, please do subscribe to SMJ CREATIONS to receive the latest videos which would help you grow in Faith 1.Christmas Entrance పల్లవి పద పద ప మ గ సా పద పద ప మ మా రీ మపదా పమా గరీస నీ రి రి స రండి రారండి ప్రేమతోరారండి బేత్లెహేము హేములో వింతను కనులారా గాంచగ రారండి రండి రారండి భక్తితోరారండి నరులమధ్య నరుడైన దేవుని ఆరాధించగరారండి కోరస్ ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం జనులారా మనసారా మరియసుతుని పూజించెదం లలల లలల లలల లా లా గ రి స ని స స రి గ రి స ని స చరణం 1 తరించె ధరిత్రి – వరించె పేదని తరించి, వరించి – రక్షణ నొందె! వచ్చిరి దూతలు – చూచిరి బాలుని పాడిరి మహిమగీతములు! లలల లలల లలల లా లా కోరస్ చరణం 2 వార్తను తెలుపగా – కర్తను వేడగా గొల్లలు సంతోషగీతాలు పాడగా! గాంచిరి రాజులు – తెచ్చిరి కానుకలు మ్రొక్కిరి రాజాధిరాజుని! లలల లలల లలల లా లా కోరస్ 2.song పల్లవి కనులుండి నీ రూపం చూడలేకున్నాను చెవులుండి నీ స్వరం వినలేకున్నాను రాతిగుండెతో నీకు దూరమైపోయాను నీ దయనొందగా నీ సన్నిధి చేరాను కోరస్ నీ కృపావరముతో నన్ను దీవించుమా నీ కల్వరి రక్తముతో నన్ను కడుగుమా చరణం 1 మగ్దల మరియలా నీ ముందు నిలిచాను కన్నీటితో నీ పాదములు నేను కడిగెదను ఈ పాపి జీవితం మార్చుమో దేవా నీ వెలుగుతో నన్ను నింపుమో ప్రభువా చరణం2 పాపియైన జక్కయ్యలా నిన్ను చూడవచ్చాను దురితములను నీప్రేమకై నేను త్యజింతును ఈ పాపి ఇంటిని దర్శించ రావా నీ రక్షణ నాకొసగుమో దేవా 3.song గ్లోరియా మహాన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సుగలవారికి శాంతి శాంతి ప్రభువైన సర్వేశ్వరా పరలోకరాజా సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము(2) జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా పితయొక్క పుత్రుడా లోక పాపవిమోచక మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము(2) లోకపాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము లోకపాపములను పరిహరించు ప్రభువా మా మనవినాలకింపుము పిత కుడిప్రక్కన కూర్చొనియున్న ప్రభువా మాకు దయచూపుము ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆ ఆ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆ ఆ ఆమెన్ ఆ ఆ ఆమెన్ ఆ ఆ ఆమెన్ 4.Song రక్షణ కాంతులు (క్రిస్మస్ గీతమాలిక2025-అనుక్రమ గీతం) పల్లవి ధరణిలో వెలిగెను రక్షణ కాంతులు మనహృదిలో ప్రజ్వరిల్లెను ప్రేమవాక్కులు స్వర్గమంతా మహిమయే భువియంతా శాంతియే కోరస్ రక్షకుడు క్రీస్తు జన్మించెను ఆరాధించెదము రక్షణపొందగ తన వాక్కును హృదిలో మనము నిలిపెదము చరణం1: సకలజగత్తు సంతసించెను మనిషివిపత్తు అంతరించెను కృప వెంబడి కృప ఉద్భవించెను సత్యమునకు సాక్ష్యమిచ్చెదము కోరస్ చరణం2: లోకము ప్రేమతోనిండిపోయెను జీవజలములు మనలో ప్రవహించెను చీకుచింతలు అదృశ్యమాయెను పాపరహితులమై జీవించెదం కోరస్ 5. Song క్రిస్మస్ అల్లెలూయ గీతం-2025 పల్లవి మెరిసే తారలు మురిసెను ఇలలో దూతలు వెలసెను కృపావరములు ప్రవహించెను దివ్యప్రేమ భువిని ముద్దాడెను కోరస్: నేడే క్రీస్తు జన్మదినం.. ఇదియే మనకుపర్వదినం .. అల్లెలూయ ..అల్లెలూయ అల్లెలూయ.. అల్లెలూయ చరణం 1: అవధులులేని ప్రేమతో తండ్రి కుమారుని భువికి పంపెను మహోన్నతునిశక్తి ఆవరించగా కన్యగర్భమున క్రీస్తు జన్మించెను గుండెగుడిలో క్రీస్తునికొలిచెదం నిజమైన వెలుగులో మనము నడిచెదం కోరస్: చరణం 2: కనివిని ఎరుగని రీతిలో నింగి నేల ఏకమయ్యెను నమ్మి విశ్వసించిన వారికి రక్షణ భాగ్యమును ప్రసాదించును ఇమ్మానుయేలుదేవుని పూజించెదం క్రీస్తు ప్రేమను లోకమంతా చాటెదం Offertory -6. Song కోరస్: పల్లవి ఆ ఆ ఆ ఆ ఆ.... ఫలములర్పింతును సుమములర్పింతును ఆరాధనలను అర్పింతును నన్నునీకు సమర్పింతును కోరస్: గొల్లలు జ్ఞానులు కానుకలర్పించిన రీతిలో చిరుకానుకనై నన్ను నీకు అర్పింతును అర్పింతును అర్పింతును నా హృదయమర్పింతును అర్పింతును అర్పింతును మనసారా అర్పింతును మ మ మ మ ప ద స ప గ మ మ మ మ గ మ ద ప మ ప గ మ మ మ మ ప ద స ప గ మ రి గ మ గ రీ స సా చరణం భక్తితోడ ప్రేమతోడ కొనివచ్చితిని కానుకలను స గ రి స ని ని రి స ని ద ద స ని ద ప ప ని ద ప మ మా ద ప మ గ రి గ ప మా భక్తితోడ ప్రేమతోడ కొనివచ్చితిని కానుకలను ప్రీతితోడ ఆ ఆ ... స్వీకరించి దీవించుమా ఈ బిడ్డను/2 కోరస్: చరణం గా గా గ గ గ రి గ ప గా గ గ రి గ ప గ రి స గ రి రీ రీ రి రి రి ని రి ప గా రీ స సా కరుణతోడ కృపలతోడ తొలగించుము నా చింతలను గ రి స ని స ప ద ప మ ప గ మా గ రి సా గా మ ప కరుణతోడ కృపలతోడ తొలగించుము నా చింతలను కష్టార్జితమైన ఫలములివి ఆ ఆ ఆ... కష్టార్జితమైన ఫలములివి పరవశముతో అర్పింతును/2 కోరస్: 2nd BGM : గా గా గ గ గ రి గ ప గా గ గ రి గ ప గ రి స గ రి రీ రీ రి రి రి ని రి ప గా రీ స సా