У нас вы можете посмотреть бесплатно #stopsucide или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#stopsucide #motivationsong పల్లవి :- జీవితమంటే శూన్యం కాదు జీవితమంటే శోకం కాదు మరణం నువ్ కోరేది కాదు జననం మళ్ళి నీకై రాదు ఓ మనిషి ఓ మనిషి నీబాధకు తీర్పు మరణం కాదుగా ఏ దారి నీకై ఎదురుగా రాదుగా... యోచిస్తే భవితకు మార్గం దొరుకునుగా - ( జీ ) చరణం:- 1 కష్టం నష్టం సుఖదుఃఖాల కలబోతే బ్రతుకూ బాధలు బరువులు మంచి చెడుల నిలయం ఈ బ్రతుకు ప్రతి ప్రాణి మనుగడకై ఈదును జీవన సాగరం ఆ పయనంలో విరమించదుగా ఏ ప్రళయం ఎదురైనా విధిరాతను నువ్వు నిలదీయక నిలువకు గమ్యం చేరగా... తుఫాను వై సుడిగాలిని దాటా గా.. .. ( జీ ) చరణం:- 2 విజయంతో నిండదు ఏ జీవికి ఈ బ్రతుకు అపజయ మొస్తే అయిపోలేదు అంతం నీ బ్రతుకు జీవంలేని మోడై ఉండక మళ్ళీ చిగురించూ క్షణ క్షణము జీవిత విలువను తెలిసి మెండుగా శ్రమియించు నీ ఓటమి గెలుపుకి పునాదిగా మలుచుకొ నిత్యం ఉగాదిగా ఓ లక్ష్యం దిశగా సాగపో ! మానవా.. ( జీ ) chaitamyam swamy email ID :- [email protected]