У нас вы можете посмотреть бесплатно వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ ప్రయాణంలో వెలుగునీడలు | వీక్లీషో విత్ జీఎస్ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల క్రితం తాష్కెంట్‌లో ఆరంభమైంది. ఈ వందేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలులున్నాయి. ఇంతకీ కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? సాధించలేకపోయిందేమిటి? దేశంలో కమ్యూనిస్టులు ఏ స్థితిలో ఉన్నారు? భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్థానంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ‘‘వీక్లీ షో విత్ జీఎస్’’ #CPI #CommunistPartyOfIndia #CPIM #Communism #WeeklyShowWithGS --- కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: / bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu