У нас вы можете посмотреть бесплатно డబ్బు సంపాదించే రహస్యం | Think and Grow RICH Book Summary | FACE THE BOOK with Akella Raghavendra | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS అభ్యర్థుల శిక్షకులు , ఉపన్యాసకులు, రచయిత, తెలుగుభాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీలాంటి వివిధ శాస్త్రాల పై గట్టిపట్టు ఉన్న విద్యావేత్త. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగే కొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగేకొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి అన్నది ఆయన ఇచ్చే సూచన. "Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అనేది బలంగా నమ్మే సిద్దాంతం ఈ గురుకులం నేటి తరం వేద పాఠశాల. మూసధోరణిలో, పోటీ తత్వ ముసుగులో, మెదళ్ళను యంత్రాలుగా మార్చే వ్యవస్థలు ఉన్న ఈ కాలంలో మేధస్సును వికసింపజేసేలా విలువలతో కూడిన విద్యను జీవితంలో పనికొచ్చే క్రమశిక్షణను అలవరిచే ఒక మహోన్నత వేదిక ఈ " గురుకులం". విద్యను వ్యాపారాస్త్రంగా మార్చి, విద్యార్థులను మభ్యపెట్టి ర్యాంకుల గారడీలతో గాలం వేసి కాలయాపన చేసే సమకాలిన విద్యా సంస్థలకు విరుద్ధంగా వినూత్నమైన ఆలోచనతో అందరికీ అందుబాటులోకి విద్యను తీసుకొచ్చిన గొప్ప గురువు " శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు". 'మేం ర్యాంకులిన్యం' అని నిక్కచ్చిగా చెప్పే నిఖార్సయిన మనస్తత్వం శిష్యుల ర్యాంకులను వారి స్వీయకష్ట ఫలితమనే చెప్పే నిజాయితీ అతని తత్వం. అసమర్థులు డబ్బుల ఆశ చూపినా, తిరస్కరించే ఖచ్చితత్వం. అతి తక్కువ ఫీజుతో అందరికీ అందుబాటులోకి విద్యాభ్యాసం చేస్తూ దఫాలుగా చెల్లించుకునే అవకాశం కల్పించే మానవత్వం. అన్ని సబ్జెక్టులను అలవోకగా బోధించగలగడేడమే కాకుండా, దిశా నిర్దేశం చేసే మార్గదర్శకులుగా, తమ బహుముఖ జ్ఞానంతో అన్యాపదేశంగా జీవిత పాఠాలను బోధపడేలా తమ జీవనశైలితో ప్రభావితం చేసే అసామాన్యులు "గురువు గారు". గురువు అంటే పుస్తక పాఠాలు చెప్పి పనైపోయిందని దులుపుకునే స్వభావి కాదని, తాను పొట్లు పడుతూ సంధర్భమసారంగా చివాట్లు పెడుతూ జీవిత పాఠాలను వేర్వే నేర్పేవాడని సరైన నిర్వచనంగా నిలిచారు. మనస్సులో స్వచ్ఛత, మెదడులో స్పష్టత ఈ అద్భుత కలయిక మనలో వ్యక్తిత్వ వికాస కదలిక. Akella Raghavendra, a renowned Motivational Speaker, an accomplished IAS Trainer, a decorated Author, a Writer, and more. Mr. Akella has been responsible for delivering lectures at hundreds of colleges, schools, corporates, and TV Shows. An active participant on several TV channel Talk Shows, Mr. Raghavendra is well known in social and business circles as a man with a social commitment and one with a vision to bring changes in our outlook on humaneness. of the socially and economically downtrodden, and the visually Subscribe to our Channel For -Best Motivational videos #Motivational videos, #Telugu motivational videos, #motivational videos Telugu, #motivational speech, #latest motivational videos, #motivational videos 2023, #motivational videos for students, #motivational videos for success in life, #motivational videos in Telugu, #motivational videos by Akella Raghavendra, #motivational videos for success