У нас вы можете посмотреть бесплатно Udayagiri to Atmakur | Journey Vlog | Nellore District или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#vamsibudgettraveller #JourneyVlog #nelloredistrict . ఈరోజు ఈ వీడియోలో నేను నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుండి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు చేసిన బైక్ ప్రయాణం చూపిస్తున్న. ఈ ఉదయగిరి నుండి ఆత్మకూరు వరకు మొత్తం 52 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ఈ ఉదయగిరి నుండి ఆత్మకూరు వెళ్లే రూట్ ప్రస్తుతం ఈ వీడియోలో చూపించాను ఇది ఉదయగిరి నుండి నందవరం దాటాక కృష్ణ పట్నం బళ్లారి జాతీయ రహదారి మీదగా ఆత్మకూరు మీదగా నెల్లూరు నుండి కృష్ణపట్నం వరకు ఉంటుంది. ఈ వీడియోలో దాదాపు ఉదయగిరి నుండి ఆత్మకూరు వరకు రూట్ మొత్తం చూపించాను. జై జవాన్ - జై కిసాన్.