У нас вы можете посмотреть бесплатно how to make pumpkin recipe //గుమ్మడికాయ చప్పనిపప్పు ,బోండా మజ్జిగపులుసు ,/cbvantalu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#charepallivantalu #bramhanavantalu #cbvantalu how to make pumpkin recipe //గుమ్మడికాయ చప్పనిపప్పు ,బోండా మజ్జిగపులుసు ,/cbvantalu how to make pumpkin recipe //గుమ్మడికాయ చప్పనిపప్పు ,బోండా మజ్జిగపులుసు ,/cbvantalu • my fist video #WITHCB నా మొదటి వీడియో #... / @cbcharepalli గుమ్మడికాయ చప్పనిపప్పు , బోండా మజ్జిగపులుసు , కావలసినపదార్థములు గుమ్మడికాయ చప్పనిపప్పు గుమ్మడికాయ ,పెసరపప్పు ,ఉప్పు ,జీలకర్ర ,ఆవాలు , నేయ్యి ,పసుపు , తయారుచేసే విధానం , ముందుగా పెసరపప్పు ,వేయించుకొని , వేయించుకున్న పెసరపప్పు ,నీళ్ళలో వేసి కడిగి , ఉడికించుకోవాలి ,కొద్దిగా ఉడికిన తరువాత , గుమ్మడికాయ డబ్బలు , వేసుకొని ,ఉడికించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ,బాగాఉడికినతరువాత తిరగబా త ,నేయ్యి ,ఆవాలు ,జీలకర్ర ,వేసుకొంటే , గుమ్మడికాయ చప్పనిపప్పు రెడీ , బోండా ,మజ్జిగపులుసు , తయారీవిధానం , ముందుగా పుల్లని పెరుగు పలుచగా ,చేసుకోవాలి అందులో ధనియాలు ,జీలకర్ర ,శనగపప్పు ,బియ్యం ,కొబ్బరి , పచ్చిమిర్చి ,ఇవన్నీ ఆఫ్ స్పూన్ వేసుకొని నీళ్లలో ,10 నిముషాలు నానపెట్టి మిక్సీలో వేసుకొని మజ్జిగలో వేసుకోవాలి తరువాత , పసుపు వేసుకొని ,తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాకు ,వేసుకొని ,తరువాత ఉడకపెట్టుకోవాలి ,ఉడికినతరువాత తిరగబా త , ఆయిల్ ,ఆవాలు జీలకర్ర ,మెంతులు ,ఇంగువ , తిరగబా త ,వేసుకొంటే ,మజ్జిగపులుసు రెడీ , బొండాలు , శనగపిండి ,పొన్నగంటియాకు ,జీలకర్ర ,ఉప్పు ,పచ్చిమిర్చి , కొత్తిమీర ,కరివేపాకు , ఇవన్నీ శనగపిండిలో కలుపుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకొని ,మజ్జిగపులుసులో వేసుకొంటే బోండా మజ్జిగపులుసు ,రెడీ మీరుకూడాచేసుకొని తిని ఆరోగ్యాంగా ,ఆనందంగా ఉండండి ,