У нас вы можете посмотреть бесплатно లక్ష్మి దేవి కి మరియు లలితా దేవికి హారతి ఇచ్చే విధానం ll или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
My Instagram id :- https://instagram.com/shree_shakti_aa... మంగళ హారతి శ్లోకం సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు మంగళం తే మహాదేవి మంగళం విశ్వమాతృకే మంగళం చ త్రిణేత్రాఢ్య మంగళం సర్వపోషిణి ॥ శ్రీ లలితా పరాభట్టారికా పరదేవతాయై నమః నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి. కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది.* ఆవునేతిలో తడిపిన వత్తిని వెలిగించి హారతిస్తారు ఇందుకోసం రెండు, మూడు ఐదు, ఏడు ఇలా బేసి సంఖ్యలలో దీపాలు వెలిగిస్తారు. *అత్యధికంగా నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు ఒత్తులతో హారతినిస్తారు. హారతి పళ్లేలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు. హారతుల్లో రకరకాలున్నాయి. వత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లున్నాయి. నంది హారతి - 3 సింహహారతి - 3 పంచహారతి - 5 *నాగహారతి - 5 హారతి ఉత్సవాలలో, ఆలయాలలో ఒత్తులతో దీపహారతి ఇచ్చినప్పటికీ చిట్టచివరిగా అఖండ కర్పూర హారతికూడా తప్పనిసరిగా ఇస్తారు 🌷🙏శ్రీ మాత్రే నమః🙏🌷