У нас вы можете посмотреть бесплатно దేవా దయచూడవా/telugu Lyrics/థర్మల్ బృందం/Chinnakomerla potilu/రాజేంద్ర -మహేష్/ఉత్తమ సింగర్:ఈశ్వరాచారి или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
sr naidu tv థర్మల్ భజన బృందం/Chinnakomerla bajana potilu/వాయిద్యం: రాజేంద్ర -మహేష్ /ఉత్తమ సింగర్:ఈశ్వరాచారి --------------------------------------------------------------------------- రచన, స్వరకల్పన :- పొడమల రాజేంద్ర గారు పాట : దేవా దయచూడవా రాగము : దర్బార్ కానడ తాళం : ఆది తాళం పల్లవి : దేవా దయచూడవా తిరు వేంకటేశుడా పాహి పరంధాముడా శ్రీ పద్మనాభుడా || దేవా || చరణం : పరి పరి విధముల ప్రార్థించుచున్నాను పరమానంద పాహి ముకుందా -2 కరుణా భరణా సంకట హరణా భారమునీదే భవభయ హారణా || దేవా || చరణం : ఆదియు నీవయ్యా అంతము నీవయ్య అఖిల జగములలో నిండియున్నావయ్య -2 నిర్మల రూపా నిఖిల జనావనా నిన్నే నమ్మితి శ్రీలక్ష్మి హృదయే || దేవా || ___________________________________________________ 👉 please subscribe my channel friends 🙏🙏🙏🙏