У нас вы можете посмотреть бесплатно "కూలి పనులు చేసే తల్లిదండ్రులు.. వరల్డ్ కప్ గెలిచిన కూతురు! ❤️ | Emotional Story of Captain Deepika" или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
నమస్కారం ఫ్రెండ్స్, క్రికెట్ అంటే కేవలం కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే కాదు.. మన పక్కనే ఉంటూ, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా అద్భుతాలు సృష్టించే "దీపిక" లాంటి వారు కూడా ఉన్నారు. ఈ వీడియో మన మడకశిర గడ్డ మీద పుట్టి, ప్రపంచాన్ని గెలిచిన ఒక అద్భుతమైన అమ్మాయి కథ. ఎవరు ఈ దీపిక? శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, తంబాలహళ్లి అనే చిన్న గ్రామానికి చెందిన టి. దీపిక.. ఇటీవల జరిగిన IBSA World Gamesలో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు (Blind Cricket Team) కెప్టెన్‌గా వ్యవహరించి, వరల్డ్ కప్ (Gold Medal) సాధించారు. కేవలం 5 నెలల వయసులో ప్రమాదవశాత్తు కంటి చూపు దెబ్బతిన్నా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. తల్లిదండ్రులు తిమ్మప్ప, చిత్తమ్మ గార్లు కూలి పనులు చేస్తూ ఆమెను చదివించారు. ఈ రోజు ఆమె సాధించిన విజయం మన తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ వీడియోలో నేను దీపిక గారి ఇంటికి వెళ్లి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాను. వారి కష్టాలు, కూతురు విజయం పట్ల వారి ఆనందాన్ని మీరే చూడండి. In this video: Visit to Captain Deepika's Village (Thambalahalli). Heart-touching Interview with Deepika's Parents. Her journey from a small village to World Cup Captain. మన తెలుగు అమ్మాయిని, మన ప్రాంతపు టాలెంట్‌ని సపోర్ట్ చేయడానికి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. Don't forget to LIKE, COMMENT & SUBSCRIBE for more inspiring local stories!