У нас вы можете посмотреть бесплатно #kailasanathar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Kailasanathar Temple, #kanchipuram full tour guide - Kanchipuram Tour plan In this video we have given a beautiful narration about the #kailasanathar Temple in #kanchipuram 0:00 to 2:18 I Have given brief narration alongwith Temple video... 2:19 to 16:00 min .. complete information about each and every sculpture along with guide.... 16:00 to 22:35 beautiful videos taken in the temple with 4k quality.. #కైలాసనాథార్ ఆలయం, #కాంచీపురం 1600 సంవత్సరముల అతి పురాతనమైన పల్లవులు కట్టించిన ఈ అద్భుత ఆలయమును చూడండి... కాంచీపురంలోని ఈ ఆలయానికి... కాంచీపురానికి వెళ్ళిన వారిలో దాదాపు 90% చూడకుండానే తిరిగి వస్తారు.. ఈ ఆలయం పెద్ద Rush గా ఉండదు.. అందుకే ఎటువంటి గైడ్ లు ఇక్కడ ఉండరు... ఆలయం మొత్తం.. శిల్పాలతో క్రిక్కిరిసి పోయినట్లు ఉంటుంది... అసలు అర్థం కాదు చూడగానే... మా అదృష్టం... మాకు ఒక గైడ్ లభించాడు... అయితే... బాహుబలి సినిమాలా description లేకపోతే.. గుడిలో ఏ పార్ట్ చూస్తున్నామో అర్థం కాదు.. అందుకే Description 2 నిమిషాలు ఇచ్చాను... గైడ్ చెపుతూంటే వీడియో షూట్ చేసిన డైరెక్ట్ క్లిప్పింగ్ ఉంచాను.. just ఆ శిల్పాలు పేర్లు చెప్తేనే దాదాపు 16 నిమిషాలు పట్టింది వీడియో..ఇక ఒక్కొక్క ఇతివృత్తం చెపితే ఎంతసేపు అవుతుందో.. అందుకే డైరెక్ట్ గా యథాతధంగా ఉంచాను... చివరి 6 నిమిషాలు ఆలయ అందాన్ని ఏ disturbance లేకుండా వీక్షించేలా చూపించాను.. చక్కగా పూర్తిగా చూడండి.. మీరు డైరెక్ట్ గా ఆలయం దగ్గరకు వెళ్ళినా ఇంత సమాచారం పొందలేరు.. చూడలేరు... Please subscribe our channel facebook: https:// www.facebook.com/telugu.vignanam.vinodam Website : https://teluguvignanamvinodam1.blogsp... @bestteluguvlogs @sriragasriraga