У нас вы можете посмотреть бесплатно Betty Sandesh || JUKE BOX || Telugu Christian Songs || LCF Church или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Betty Sandesh || JUKE BOX || Telugu Christian Songs || LCF Church Sung By Betty Sandesh || LCF Church || Vijayawada 1st song : మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా 1. మహిమను విడచి భూవిపైకి దిగివచ్చి – కరుణతో నను పిలచి సత్యమును భోదించి చీకటిని తొలగించి – వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు 2. కరములు చాపి జలారాశులలో నుండి – నను లేవనెత్తితివి క్షేమమును దయ చేసి నను వెంబడించి అనుదినము కాచిటివి అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు 3. పదివేలలో గుర్తించదగిన – సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు – కలిగిన వాడవు ఉన్నతుడా – మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా – ప్రభాకరుడా – నిను ఆరాధించెదను 2nd song : నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2 చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా } 2 మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2 నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2 బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2 నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2 నీ కృపయే దాచి కాపాడెను...... -3 3rd song : నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...! యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు|| 1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2 నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు|| 2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే..... నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2 నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు|| 3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో.... ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2 కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు|| 4th song : నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె” 5th song : నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 1.నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య ||నాదంటూ|| 2.నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య ||నాదంటూ|| Betty Sandesh Songs, Betty Sandesh Juke box songs, Betty songs, Telugu christian Songs, Jesus songs , Lcf church songs, john sandesh, parivarthana christ , telugu songs, christian songs, juke box songs, neethi, neethi rajyam, neethi rajyam.