У нас вы можете посмотреть бесплатно ఇండియా - పురాతన ఆధ్యాత్మిక శక్తి సెంటర్!లింగాన్ని రహస్యంగా పూజించే సన్యాసులు?| ప్రవీణ్ మోహన్ | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom Facebook.............. / praveenmohantelugu Instagram................ / praveenmohantelugu Twitter...................... / pm_telugu Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan Hey guys, ఈ రోజు మనము South Indiaలో ఒక పాతకాలపు గుహ గుడిని చూడబోతున్నాం, ఈ placeని మామందుర్ గుహలు అని పిలుస్తారు. ఇది ఊరు నుండి చాలా దూరంగా ఉంది. చుట్టూ పక్కల ఒక్క మనిషి కూడా లేరు. Archeologists, ఇది క్రీ.శ 600 సంవత్సరంలో కట్టబడిందని అంచనా వేసి చెప్తున్నారు, అంటే ఇది కనీసం 1,400 సంవత్సరాల పాతది. ఈ ఊరులోనే మన పాతకాలపు builderలు కట్టిన first artificial గుహలు ఇదే. అది మాత్రమే కాదు దీన్ని కట్టేటప్పుడు extraగ ఏమీ add చెయ్యలేదు. ఇదే ఈ structures యొక్క beauty. Normalగా ఏదైనా ఒక buildingని Construct చేసేటప్పుడు రాళ్లుని, మట్టిని అన్నిటిని కలిపి extraగ add చేసే కడతాము, కానీ ఇక్కడ totally differentగా ఉంది. Already లోపల ఉన్న రాళ్లను మాత్రం remove చేసి ఈ structureని create చేసారు. Archeologistsలు దీన్ని గుడులుగా ఇంకా పూజలు చేసే స్థలమని చెప్తున్నారు, అయితే ఇది నిజానికి ధ్యానం కోసం కట్టారని నాకు అనిపిస్తుంది. South Indiaలోనే ఇదే చాలా పాతబడిన "energy sites" అని కొన్ని Spiritual leaders అంటే ఆధ్యాత్మిక నాయకులు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం నాలుగు గుహలు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఘోరమైన conditionలో ఉన్నాయి. ఇక్కడ మీరు నేలపైన చూసేదే గబ్బిలాల రెట్టలు, ఇక్కడ పేరుకొనిపోయిన మలం చాలా danger. దీన్ని మీరు పిల్చితేనే చాలు రోగాలు రావడం confirm, అంతేకాదు histoplasmosis అనే danger అయిన వ్యాధులు కూడా వస్తాయి. ఇది వస్తే confirmగా మనం చనిపోతాం. So, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ placeకి రావాలనుకుంటే నాలాగా రాకుండా ముందు జాగ్రత్తులతో mask, glovesలను వేసుకొని రండి. Archeologists ప్రకారం ఇవన్నీ complete అవ్వని గుహలు, అయితే ఇక్కడ మొత్తం నాలుగు గుహలు ఉన్నాయి. ఈ నాలుగు గుహలను completeగా కట్టకుండా సగం వరకే కట్టారని Archeologistsలు చెప్తున్నారు. నేను ఎం అనుకుంటున్నానంటే, దీని గురించి ఆలోచించండి, ప్రజలు ఒక గుహ గుడిని కట్టాలని start చేసిఉంటారు. ఏదైనా ఒక reason వల్ల దాన్ని fullగ కట్టకుండా మధ్యలో ఆపేసిఉంటారు. కానీ దానికి బదులుగా archeologistsలు ఎం చెప్తున్నారంటే ప్రజలు మొదటి గుహని కట్టడానికి start చేసి, దాన్ని Finish చెయ్యకుండా అలానే వదిలేసి, తర్వాత దాని పక్కనే ఉన్న ఇంకొక గుహకు వెళ్లారు. అదేలాగే రెండో గుహని కూడా సగం వరకే కట్టి, తర్వాత దాన్ని కూడా అలానే వదిలేసి మూడవ గుహకు వెళ్లారు. ఈ theoryలన్నీ నమ్మే విధంగా లేవు, కానీ ఈ theoryలనే archeologistsలు చెప్తున్నారు. అయితే నిజం ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ completeగ finish అయిన structuresలే ఈ నాలుగు గుహలలో మొదటి గుహని ఒక గుడిగా కట్టారు. ఇది ఒక పాతకాలపు శివాలయం, మధ్యలో ఒక లింగం కూడ ఉంది. ఈ గుడి గోడలపైన మీరు paintingలను చూడవచ్చు, అంటే దీన్ని completeగ కట్టారు అని అర్ధం. Normalగ ఒక buildingని కట్టిన తర్వాతనే దాని painting processని start చేస్తారు. సగంలోనే ఉన్నపుడు ఎవరు paintingని start చెయ్యరు, అయితే ఇది last stageలోనే ఉంది. అదేలాగ మిగతా గుహలను మీరు చూస్తే, అందులో కూడా paintings ఉన్నాయి అంటే ఇవన్నీ completeగ కట్టారని అర్ధం. Archeologists వీటిని finish అవ్వని గుహలు అని చెప్పడానికి కారణం ఏంటంటే. ఇక్కడ ఉన్న గుహలలో ఒక్క శిల్పం కూడా లేదు. కానీ ఈ placeని ధ్యానం చేసుకోవడానికి కట్టారు, పాతకాలపు గ్రంధాలలో సన్యాసులు ఇలాంటి చిన్న గదులలో ఒంటరిగా ధ్యానం చేస్తారని వ్రాయబడింది. ఈ గుహలే ఈ ప్రాంతంలో నే చాలా పాతబడిన ధ్యాన మండపాలు. మీరు ఈ గది దారులను చూస్తే, పైన కింద చిన్నచిన్న gapsలను మీరు చూడవచ్చు. ఇవి తలుపుల కోసం చేసిన gaps. మీరు ఎక్కువ గంటలు ఒంటరిగా ధ్యానం చేసుకోవాలని అనుకుంటే మిమ్మల్ని మీరు lock చేసుకోవడానికి ఈ gaps చేశారు. అందుకే ఈ పాతకాలపు గుహలను South India యొక్క spiritual center అంటే ఆధ్యాత్మిక center అని కొంత మంది చెప్తున్నారు. ఈ గుహలలో ఒంటరిగా ధ్యానం చేయడం మాత్రమే కాకుండా, groupగ ధ్యానం చేయడం ఇంకా మంత్రాలను కంఠస్థం చేయడం కూడా నేర్పిస్తారు. అందుకనే ఇక్కడ కొన్ని గదులను separate చేయకుండా మొత్తంగా ఒక పెద్ద స్తంభాల hall లాగా కట్టారు. నేలపైన lineగా ఉన్న ఈ gapsలలో ఆకాలంలో ఒకప్పుడు ఇక్కడ గుడారాలు వేశారని మనకు తెలుస్తుంది. ఆ గుడారాన్ని నిలబెట్టడానికి దీంట్లో రాళ్ళనైనా చెక్కనైనా supportగ పెట్టివుంటారు. పాతకాలంలో జనాలు ఒక చిన్న groupగ ఇక్కడ కూర్చొని ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. పాతకాలంలో జనాలు ఒక చిన్న groupగ ఇక్కడ కూర్చొని ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. వాళ్లు ఎలాంటి మంత్రాన్ని జపించారు? వాళ్లు ఏ మంత్రాన్ని జపించారో దాని cymatic pattern అంటే దృశ్య ప్రాతినిధ్యం అని అర్ధం. ఈ గుడిలోనే చాలా స్తంభాలపైన ఇదే patternని చెక్కారు. ఈ patternని Decode చేస్తే గుహల లోపల ఏ మంత్రం జపించారో అని తెలుస్తుంది. So, ఒకప్పుడు India యొక్క spiritual centerగ ఉన్న ఈ mamandur గుహలు ఇప్పుడు మద్యం తాగడానికి, చట్టానికి విరుద్ధమైన పనులు చెయ్యడానికి placeగ మారింది, అది మాత్రమే కాకుండా గబ్బిలాల కోటగా మారినదాన్ని మనము చూస్తున్నాము. కచ్చితంగా ఈ videoను share చేసి ఈ నిజాన్ని అందరికి తెలియజేయండి and ఏదో ఒక రోజు government వీటన్నిటిని బాగు చేస్తుందని నేను నమ్ముతున్నాను. నేను మీ Praveen Mohan, video చూసినందుకు చాలా thanks, subscribe చెయ్యడం మర్చిపోకండి and త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Bye! #నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్