• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63 скачать в хорошем качестве

కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63 4 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63 в качестве 4k

У нас вы можете посмотреть бесплатно కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63 в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63

అంతా మహావిచిత్రం- దైవాయత్తము- ఎవ్వరికెవ్వరూలేరు కథ ఆఖరి భాగము - Antha Maha Vichitram Katha Part 3 - 63 రోజు - Kasimajili kathalu క్రితం భాగంలో మనం ప్రత్యేక పరిస్థితుల్లో దైవాయత్తానికీ, రాకుమార్తె మాలతికి పెళ్ళి జరగడం, కానీ ఆ పెండ్లి కటికచీకటిలో జరిగినది కావడం వల్ల, ఆ అంతా విచిత్రం, దైవాయత్తం, ఎవ్వరికెవ్వరునూ లేరు అనే ఆ ముగ్గురిలో ఎవరు మాలతి భర్త అన్న విషయం మాలతికి గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ తెలియకపోవడం, వారి ముగ్గురిలో తన భర్త ఎవరో తెలుసుకోవడానికి, వారిని వెతుకుతూ విరాగిణిగా మాలతి దేశాటనానికి బయలుదేరడం వరకూ కథ చెప్పిన మణిసిద్ధుడు, అటుపై కోటప్పతో కలసి 30వ మజిలీకి చేరుకోవడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. 30వ మజిలీకి చేరుకున్న పిదప, భోజనాది కార్యక్రమాలు అయిన తదుపరి, మణిసిద్ధుడు కోటప్పతో తరువాయి కథను ఇలా చెప్పసాగాడు. గోపా! అలా ఆ మాలతి, విరాగిణిగా మారి కాషాయంబరధారిణిగా అనేక పల్లెలూ పట్టణాలూ తిరుగుతూ ఆ ముగ్గురికోసం అన్వేషించసాగింది. అలా ఆమె ఒక అరణ్యంగుండా నడుస్తుండగా, బ్రాహ్మణుడొకడు ఆమెకు తారసపడ్డాడు. అతడిని ఆపి.. “ఆర్యా! వేదాంతులైన ముగ్గురు వ్యక్తులు పిచ్చివారిగా సంచారిస్తూ దేశాటనం చేస్తున్నారు. అటువంటివారిని మీరెక్కడన్నా చూశారా?” అని అడిగింది. దానికతగాడు.. “అమ్మా! ఇటుగా వెళితే ఒక పల్లె కనబడుతుంది. అక్కడ గ్రామస్థులు ముగ్గురు పిచ్చివాళ్ళను స్తంభాలకు కట్టేసి ఉంచారు. రాజద్రోహం నేరం కింద చెరసాలలో బంధింపబడిన వాళ్ళట ఆ ముగ్గురూ. వాళ్ళు తప్పించుకుని ఆ పల్లెవైపుగా వెళుతుంటే పట్టుకున్నారట. ఈ విషయం తెలియజేసి రాజభటుల్ని తీసుకురావడానికి, కొందరు సానుమంతనగరం వెళ్ళారు” అని చెప్పాడు. “అయ్యో భగవంతుడా! ఆ అమాయకులకు ఎంతటి దుఃస్థితి పట్టింది” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ఆ మాలతి. అప్పుడా బ్రాహ్మణుడు “అదేమిటమ్మా అలా దుఃఖిస్తున్నావ్. వాళ్ళు నీకు తెలుసా” అని అడిగాడు. “నేను వారి శిష్యురాలినే ఆర్యా.” అంటూ, ఆమె గబగబా ఆ పల్లియవైపు నడవసాగింది. ఆమె అక్కడకు చేరుకునే సరికి రాత్రయ్యింది. అలా స్తంభాలకేసి కట్టబడి ఉన్న ఆ ముగ్గురినీ చూసి నిలువునా నీరైపోయింది మాలతి. వారికి కాస్త దూరంలో కాపలావాళ్ళు కూర్చుని ఉన్నారు. మాలతి ఆ ముగ్గురి దగ్గరకూ వెళ్ళి, వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు తాము ఎప్పుడూ వల్లించే మాటలను తప్ప వేరింకేమీ మాట్లాడటం లేదు. Rajan PTSK #RajanPTSK #KasiMajiliKathalu #TeluguStories #Ajagava

Comments
  • కాశీమజిలీ కథలు 64- (31,32,33) 34వ మజిలీ - పండితరాయల కథ 1వ భాగము- Kasi Majili Kathalu - 64 4 года назад
    కాశీమజిలీ కథలు 64- (31,32,33) 34వ మజిలీ - పండితరాయల కథ 1వ భాగము- Kasi Majili Kathalu - 64
    Опубликовано: 4 года назад
  • Best Telugu Comedy Scenes | Paramanandayya Sishyula Katha Back 2 Back Comedy Scenes | NTR | 8 лет назад
    Best Telugu Comedy Scenes | Paramanandayya Sishyula Katha Back 2 Back Comedy Scenes | NTR |
    Опубликовано: 8 лет назад
  • ఐబొమ్మ రవి దేవుడు || Journalist Bharadwaj About iBOMMA Immadi Ravi Case || IBOMMA Ravi Arrest || TR 22 часа назад
    ఐబొమ్మ రవి దేవుడు || Journalist Bharadwaj About iBOMMA Immadi Ravi Case || IBOMMA Ravi Arrest || TR
    Опубликовано: 22 часа назад
  • ప్రజలకోసమా ప్రభుత్వం కోసమా? #justicegavai Last Judgements N Venugopal #supremecourtjudgement 1 день назад
    ప్రజలకోసమా ప్రభుత్వం కోసమా? #justicegavai Last Judgements N Venugopal #supremecourtjudgement
    Опубликовано: 1 день назад
  • కాశీమజిలీ కథలు 68- 36వ మజిలీ - భల్లూకదత్తుని  కథ - Bhllukadattunia Katha - Kasi Majili Kathalu -68 4 года назад
    కాశీమజిలీ కథలు 68- 36వ మజిలీ - భల్లూకదత్తుని కథ - Bhllukadattunia Katha - Kasi Majili Kathalu -68
    Опубликовано: 4 года назад
  • ВОРОБЬИ: почему они исчезают? Наталья Носова 8 месяцев назад
    ВОРОБЬИ: почему они исчезают? Наталья Носова
    Опубликовано: 8 месяцев назад
  • Москву поставили на место / Путин нажил нового врага? 10 часов назад
    Москву поставили на место / Путин нажил нового врага?
    Опубликовано: 10 часов назад
  • అందరూ చదవదగ్గ మహామంత్రాలు | విజయ మంత్రం| సిద్ధి మంత్రం| Rajan PTSK | Vijaya Mantram | Siddhi Mantram 3 недели назад
    అందరూ చదవదగ్గ మహామంత్రాలు | విజయ మంత్రం| సిద్ధి మంత్రం| Rajan PTSK | Vijaya Mantram | Siddhi Mantram
    Опубликовано: 3 недели назад
  • పని చేయకుండా పైసలా..  బుద్దుండాలి...  తమాషా నా .. Prof Nageshwar On Chandrababu Comments Goes Viral 4 дня назад
    పని చేయకుండా పైసలా.. బుద్దుండాలి... తమాషా నా .. Prof Nageshwar On Chandrababu Comments Goes Viral
    Опубликовано: 4 дня назад
  • కాశీమజిలీ కథలు 62- 29వ మజిలీ - భూతరాజు కథ - మాలతి కథ -Kasi Majili Kathalu 62 4 года назад
    కాశీమజిలీ కథలు 62- 29వ మజిలీ - భూతరాజు కథ - మాలతి కథ -Kasi Majili Kathalu 62
    Опубликовано: 4 года назад
  • ఒక్కొక్క హీరోను ఉతుకుడు ఉతికిన అడ్వకేట్ !! Advocate Arun Aggresive On Cinema Heros | Mana Tolivelugu 8 часов назад
    ఒక్కొక్క హీరోను ఉతుకుడు ఉతికిన అడ్వకేట్ !! Advocate Arun Aggresive On Cinema Heros | Mana Tolivelugu
    Опубликовано: 8 часов назад
  • «Чёрный волк». История Самого хитрого предателя Родины 2 недели назад
    «Чёрный волк». История Самого хитрого предателя Родины
    Опубликовано: 2 недели назад
  • శ్రీనాథుడు చెప్పిన ఘట్టకుటికా ప్రభాత న్యాయం | శృంగార నైషధం | Rajan PTSK 4 месяца назад
    శ్రీనాథుడు చెప్పిన ఘట్టకుటికా ప్రభాత న్యాయం | శృంగార నైషధం | Rajan PTSK
    Опубликовано: 4 месяца назад
  • Folk Dancer Naga Durga Exclusive Interview | Journalist Prabu | kalivi Vanam Movie | Suman Tv 6 часов назад
    Folk Dancer Naga Durga Exclusive Interview | Journalist Prabu | kalivi Vanam Movie | Suman Tv
    Опубликовано: 6 часов назад
  • జగన్ క్రేజ్ చూసి నేనే షాక్ అయ్యా | Revanth Reddy About Jagan HYD Tour |@PrajaChaithanyamPolitical 6 часов назад
    జగన్ క్రేజ్ చూసి నేనే షాక్ అయ్యా | Revanth Reddy About Jagan HYD Tour |@PrajaChaithanyamPolitical
    Опубликовано: 6 часов назад
  • Makara Rasi 2025 Yearly Rasi Phalithalu | Capricorn Horoscope 2025 | Gavvala Rasiphalalu | SumanTV 10 месяцев назад
    Makara Rasi 2025 Yearly Rasi Phalithalu | Capricorn Horoscope 2025 | Gavvala Rasiphalalu | SumanTV
    Опубликовано: 10 месяцев назад
  • Telugu Stories  -  విక్రమభేతాళ - stories in Telugu  - Moral Stories in Telugu - తెలుగు కథలు 1 год назад
    Telugu Stories - విక్రమభేతాళ - stories in Telugu - Moral Stories in Telugu - తెలుగు కథలు
    Опубликовано: 1 год назад
  • Ramaa Raavi  నాకు ఇష్టమైన నావెల్ స్టోరీ | 2024 Fun and Entertainment Story | Bedtime Latest Stories 1 год назад
    Ramaa Raavi నాకు ఇష్టమైన నావెల్ స్టోరీ | 2024 Fun and Entertainment Story | Bedtime Latest Stories
    Опубликовано: 1 год назад
  • ⚡️ Путин заявил о захвате власти || Зеленский пошёл на условия? | Битва за Купянск 9 часов назад
    ⚡️ Путин заявил о захвате власти || Зеленский пошёл на условия? | Битва за Купянск
    Опубликовано: 9 часов назад
  • Шумеры: история первой цивилизации за 20 минут 4 года назад
    Шумеры: история первой цивилизации за 20 минут
    Опубликовано: 4 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5