У нас вы можете посмотреть бесплатно వర్గల్ సరస్వతి దేవాలయం రహస్యం | Secret of Sri Vidya Saraswathi Shani Temple in Wargal или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#wargal #saraswathidevitemple #shaniswaratemple శ్రీ విద్యా సరస్వతి దేవాలయం లేదా వర్గల్ సరస్వతి దేవాలయం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం, వర్గల్ గ్రామ పరిధిలో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీ దేవి. తెలంగాణ రాష్ట్రంలో గల అతి కొద్ది సరస్వతీ దేవాలయాలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది. ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతీ ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనది.