У нас вы можете посмотреть бесплатно Chinturu Santha Tribal Market In Border చింతూరు సంత ఆదివాసీ సంత ఏజెన్సీలో గిరిజన సంత Special santha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
చింతూరు సంత ప్రతి బుధవారం జరిగే ఈ సరిహద్దు ప్రాంతంలో ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంతకు వస్తూ ఉంటారు ఒడిస్సా ఛత్తీస్గడ్ ప్రాంత ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ చింతూరు పట్టణం అల్లూరి జిల్లాలో మండల కేంద్రంగా ఉన్న ఈ పట్టణం లో శబరి నది ఒడ్డున జరుగుతుంది ఈ సంత మార్కెట్ గిరిజనుల ప్రత్యేక సంతగా పేరు అందిన ఈ సంతకి వేల సంఖ్యలో జనాలు కూడా వస్తూ ఉంటారు...... ఏ వస్తువు అయినా పోగులుగా వేసి అమ్మడమే ఈ సంత యొక్క ప్రత్యేకత...👌👌👌👍👍 ..