У нас вы можете посмотреть бесплатно భజన పాట,శ్రీ రామనామ మనెడి నామంబె తెలియ, గానం,కృష్ణయ్య గంగపుత్ర కొల్లాపూర్ భజన బృందం, 9490988202🌹🙏 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బండాయ గుట్ట కొల్లాపూర్ 🌹వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్🌹🌹🌹🙏🙏🙏👏👏 పాట,శ్రీరామ నామ మనెడి నామంబె తెలియ నైతి!నామంబె తెలియ నైతి నెనేంతొ పాపి నైతి!!శ్రీరామ నామ 2 నాతల్లి గర్భము నందు నవ తొమ్మిది మాసము లుండి!మల మూత్రముల లోన మసలూచు నుంటిని రామా!!శ్రీరామ 3 నాబాల ప్రాయము నందు ఆటాల పాటల లోన! కాలంబు గడుపుచు నేను కంపాలొ బడితిని రామా!!శ్రీరామ 4 నాయవ్వన పాయము నందు పరస్త్రీల పొందుగోరి!పలు మారు పొందుగొరి పలుగాకి నైతిని రామా!!శ్రీరామ 5 తల్లిదండ్రి భార్య సుతుల తన వారలాని నమ్మి!మోసంబు తెలియక నేను మూర్ఖుండ నైతిని రామా!!శ్రీరామ 6 ధరభాగ్య నగర నివాస! భూ భారము మోపిన దేవా! పలుమారు వేగ మమ్ము!కాపాడుము శ్రీ రఘు శ్రీరామా!! శ్రీరామ!!🌹🌹🌹💐💐💐🙏🙏🙏👏👏👏🤝🤝🤝