У нас вы можете посмотреть бесплатно Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP Desam или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Nambalakeshavarao #maoists #telangana #chattisgarh #srikakulam #Jiyyannapet #abpdesam దండకారణ్యంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య కాల్పులు ఆగటం లేదు. ఇటీవలే జరిగిన ఎదురు కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. దేశంలో ఏ మూల మావోయిస్టుల మృతి జరిగినా వినిపించే మొదటి పేరు నంబాల కేశవరావు. 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ గా ఎన్నికైన నంబాల కేశవరావు అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ఆపరేషన్స్ ను ఉద్యమన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇంతకీ ఎవరీ నంబాల కేశవరావు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు. ఆయన కుటుంబసభ్యులు ఎలా ఉన్నారు..కేశవరావు చుట్టూ వచ్చే వార్తలపై వాళ్ల ఉద్దేశం ఏంటీ...ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూడండి. Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP Desam Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: / abpdesam / abpdesam / abpdesam