Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Jagamulanele paripalaka ॥జగములనేలే పరిపాలక Hosanna Ministries 2025 New Album Song-3 Pas.ABRAHAM Anna в хорошем качестве

Jagamulanele paripalaka ॥జగములనేలే పరిపాలక Hosanna Ministries 2025 New Album Song-3 Pas.ABRAHAM Anna 11 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Jagamulanele paripalaka ॥జగములనేలే పరిపాలక Hosanna Ministries 2025 New Album Song-3 Pas.ABRAHAM Anna

#DAYAKSHETRAM #Hosannanewsongs2025 #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs #Sukumaarudaa జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమ ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్య మహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతిస్థలమున నా భారము నీవు మోయగా సుళువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సుకుమారుడా నీ చరితము నేనెంతవివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీకర్పించి నీ రుణము తీర్చనా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెద

Comments