У нас вы можете посмотреть бесплатно తెలుగుభాషా పరిణామం, వికాసం(మొదటి భాగము) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Telugu Important Bits for NET, SET and all competitive Exams 1. భారత దేశంలోని భాషా కుటుంబాలు-ద్రావిడ శబ్ద వ్యుత్పత్తి, వ్యాప్తి-ద్రావిడ భాషల లక్షణాలు-ద్రావిడ భాషల పరిగణనం-ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం. 2. కాల్ద్వేల్ కు ముందు, తరువాత ద్రావిడ భాషల అధ్యయనం-ద్రావిడ భాషల ఉపకుటుంబాలు 3. మూల ద్రావిడ వర్ణ పునర్నిర్మాణం: మూల ద్రావిడ వర్ణాలు, ధాతువులు, ఉపసర్గలు 4. మూల ద్రావిడ భాషలోని నామవాచకములు-సర్వనామములు-సంఖ్యా వాచకములు-లింగ బోధకత-విభక్తి-అకర్మక, సకర్మక క్రియలు-భూత, భవిష్యత్, వర్తమాన క్రియలు-వాక్యము, వీటి పునర్నిర్మాణము. 5. తెలుగు భాషాచరిత్ర: ఆంధ్రము, తెనుగు, తెలుగు పదాల వ్యుత్పత్తి, చరిత్ర-తెలుగు భాషా పరిణామం 1) క్రీ.శ. 6వ శతాబ్దం వరకు, 2) క్రీ. శ. 600- క్రీ. శ.1100 వరకు, 3) క్రీ. శ. 1100-క్రీ. శ.1600 వరకు 6. తెలుగు భాషలో సంధి, చారిత్రక పరిణామం, 7. ఆధునిక తెలుగు మాండలిక భేదాలు: భాష-ప్రామాణీకరణ సమస్యలు, 8. ఆధునిక భాషలో సంధి: స్వరవ్యంజన సంధులు 9. తెలుగు భాషా పదనిర్మాణం: ధాతువుల సహజ స్వరూపం-ప్రత్యయాల ముందు జరిగే మార్పు; బహువచన నిర్మాణం-మార్పులు-చేర్పులు 10. సర్వనామ-సంఖ్యావాచక-విశేషణ పద నిర్మాణ రీతులు-విశేషణాలు, భేదాలు-విశేష్యాల ముందు జరిగే మార్పు. 11. క్రియ: సకర్మకం-అకర్మకం, కాల-పురుష-వచన బోధక ప్రత్యయాల స్వరూపాలు-విధి నిషేధక క్రియలు-సహాయక క్రియలు-శబ్ద పల్లవ క్రియలు-క్రియా విశేషణాలు 12. వాక్య నిర్మాణం-పద సంబంధ నిర్మాణం-పదబంధ రీతులు-వాక్య భేదాలు.