У нас вы можете посмотреть бесплатно సొరకాయ శనగపప్పు కూర | Sorakaya Sanagapappu Kura | Lauki Chana Dal Sabji | Sorakaya Recipes in Telugu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
సొరకాయ శనగపప్పు కూర | Sorakaya Sanagapappu Kura | Lauki Chana Dal Sabji | Sorakaya Recipes in Telugu | @HomeCookingTelugu #sorakayarecipes #sorakayasanagapappukura #laukichanadalkisabzi #sidedish Here's the link to this recipe in English: • Lauki Chana Dal Sabzi in Under 30 Minutes ... Our Other Recipes: Sorakaya Kofta Curry: • Lauki Kofta Curry | సొరకాయ కోఫ్తా కర్రీ | ... Sorakaya Chapathi: • రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేల... Sorakaya Halwa: • Lauki Halwa | సొరకాయ హల్వా | Sorakaya Halw... Sorakaya Pappu: • సొరకాయ పప్పు | Sorakaya Pappu | Sorakaya ... తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 30 నిమిషాలు సెర్వింగులు: 4-5 కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు - 1 / 2 కప్పు (1 గంట నానపెట్టినది) సొరకాయ - 1 నీళ్ళు - 1 కప్పు ఉప్పు - 1 టీస్పూన్ పసుపు - 1 / 2 టీస్పూన్ నూనె - 2 టేబుల్స్పూన్లు మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర) ఉల్లిపాయలు - 2 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ టొమాటోలు - 3 ఉప్పు - 1 / 2 టీస్పూన్ కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు జీలకర్ర పొడి - 1 టీస్పూన్ ధనియాల పొడి - 1 1 / 2 టీస్పూన్లు నీళ్ళు - 2 టేబుల్స్పూన్లు పచ్చిమిరపకాయలు - 3 గరం మసాలా పొడి - 1 టీస్పూన్ తరిగిన కొత్తిమీర తయారుచేసే విధానం: ముందుగా ఒక చిన్న బౌల్లో పచ్చిశనగపప్పును నీళ్ళల్లో వేసి ఒక గంట సేపు నానపెట్టాలి ఆ తరువాత ఒక ప్రెషర్ కుక్కర్లో నానపెట్టిన పచ్చిశనగపప్పు, చిన్న ముక్కలుగా తరిగిన సొరకాయ, ఉప్పు, పసుపు వేసి, నీళ్ళు పోసి కలిపి, మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉడికించాలి తరువాత ఒక వెడల్పాటి ప్యాన్లో నూనె వేసి వేడి చేసిన తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి ఇందులో ఉల్లిపాయలు వేసి ఐదు నిమిషాలు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే టొమాటోలు కూడా వేసి, అన్నిట్లో పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి టొమాటోలు కాస్త మగ్గిన తరువాత కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి గ్రేవీలో కొన్ని నీళ్ళు పోసి డైల్యూట్ చేసిన తరువాత కాసేపు మరిగిస్తే నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలాంటప్పుడు చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి కలపాలి ఆ తరువాత ఉడికించిన పప్పు, సొరకాయ కూడా వేసి, కలిపి, గరం మసాలా పొడి వేసి కలపాలి కడాయికి మూత పెట్టి, కూరను కనీసం పది నిమిషాలు ఉడికించాలి ఆ తరువాత చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే, ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చిశనగపప్పు కూర తయారైనట్టే, దీన్ని వేడివేడిగా రోటీతో, అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Lauki/ Bottle Gourd is one of the comforting vegetables. Any curry or recipe made with it gives a really nice satisfaction when consumed. So this video is about one such interesting North Indian style sabzi. This Lauki Chana Dal Sabzi is very tasty and it goes well with rice or roti. This is an easy to make recipe. Make sure you use fresh bottle gourd for this recipe. The dal in this sabzi makes it an interesting side dish for rice too. So do try this one and let me know how it turned out for you guys. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- / homecookingtelugu Youtube: / homecookingtelugu Instagram- / homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com