• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ скачать в хорошем качестве

తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ 3 месяца назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ в качестве 4k

У нас вы можете посмотреть бесплатно తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



తమిళనాడులో 40 శాతం తెలుగు వాళ్లున్నారు I తెలుగు భాష అస్థిత్వంపై సవెం రమేశ్ తో రహ్మానుద్దీన్ సంభాషణ

#telugu #tamil #language ‪@3tvnetwork‬ అందరికీ తెలుగు నెరవు దండాలు మీతో నాలుగు మాటలను పంచుకోవాలనుకొంటున్నాం. మన అమ్మనుడి తెలుగును గురించిన మాటలు ఇవి. మనసు పెట్టి వినమని మనవి. హరప్పా, మొహెంజదారో వంటి నగరాలు విలసిల్లిన సింధూ నాగరికత ప్రజలు తెలుగువారు. ప్రపంచంలో గొప్పగొప్ప గుడులను కట్టించినవారు తెలుగువారు. చాలా దేశాలకు విస్తరించిన ద్రావిడభాష తెలుగు. శ్రీలంక మూలవాసులు అహికుంటికలు అనబడే తెలుగువారు. ఏమిటి సాక్ష్యం, ఆధారాలు ఏమి ఉన్నాయి, అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో. ఇవే కాదు, ఇప్పటి తమిళనాడులోని మొత్తం కళలలో నూటఅయిదు తెలుగువారి కళలు. కన్నడ, మరాఠా, ఒడియా రాష్ట్రాలలో కూడా పదుల లెక్కన తెలుగుకళలు ఉన్నాయి. దేవరాట, సేవాట, జిక్కాట, జింపలాట, చెక్కపుల్లలాట, కొక్కిలికట్టాట, పడుకాసియాట, వీరాకాసియాట, రోకలాట, జంగాలాట, హొయలాట, బయలాట, కొయ్యబొమ్మలాట, కమ్మిబొమ్మలాట, అంజాట, గొల్లాట... చెప్పుకొంటూ పోతుంటే సుడుగాడుసిద్దులు, గొరవయ్యలు, కేపుమార్లు, గెడలవారు, సవరాలవారు, సాటడికారులు, నాయనోళ్ళు, పూపండారాలు, ఆండిపండారాలు, ఉప్పాండి, పప్పాండి, పత్తాండి, పరంపరాండి, కోవనాండి, నాళిమాణికార్లు, దొమ్మరి, బుడబుక్కల, తోకల, నిద్ర, జామకోడంగి, బూమెద్దుల, గంగెద్దుల, పూసల జంగమ, మల్ల జంగమ, పచ్చ జంగమ, పగడాల జంగమ, నగిరి జంగమ, సామగార్లు, లండవార్లు, పూదాసరి, మాలదాసరి, దోవదాసరి, మాదిగదాసరి, తడికదాసరి, దొమ్మిదాసరి, చెన్నదాసరి, పందికుళువ, కోతికుళువ, పాముకుళువ, నక్కకుళువ, కరడికుళువ, వార్వార్, మందులవార్, ఉచల్య, నాధ్ జోగి... ఇటువంటి వందల సంచారతెగలు, ఒక్కొక్క తెగలోనూ ఒక్కొక్క కళారూపం. డొక్కల, పిచ్చిగుంట్ల, బైని, గుడారం, పిచ్చకణ్ణు, హెళవ, నొక్కం, ఒంటిపులి, కూనపులి, అద్దం, గుర్రం, గంజికూటి, శారద, మాష్టీక, ఆసాది, పంబల, నళకేయ, గొడ్డ, బట్రాజు, పీతాంబరయ్యరు, మిత్తలయ్యవారు, ఇనగముక్కు, వీరముష్టి, మైలారి, మొండి... ఇటువంటి ఎన్నెన్నో నమ్ముకొన్న కులాలు, ఒక్కొక్క కులానిదీ తనదైన ఆటాపాటా. కుమ్మరి, కమ్మరి, కంచరి, పైడరి, కంసరి, వడ్డరి, ఒడ్డరి, నేతరి, మేదరి... ఇటువంటి పదుల చేతిపనులవారు, ఒక్కొక్క పనిలోనూ ఎంతో ఎత్తుకు ఎదిగిన నిపుణత. మచ్చుకు కుమ్మరంలో మట్టుకే చూస్తే పంతె, పటువ, పాలడ, పాలిక, మూకుడు, జల్లిమూకుడు, చట్టి, అటిక, రాళ్ళటిక, గంజివార్పటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవకపంటి, కడవ, కలికడవ, సొంతకడవ, బాన, చాకలిబాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలం, పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెం ఇటువంటి పదుల రకాల మట్టి రూపాలు. తమిళనాట పేరుగాంచిన పంటరొద్ది గుర్రంబొమ్మలు, ఆలకొండ ఆవుబొమ్మలు కూడా తెలుగు కుమ్మరుల సృష్టే. దేశంలో, ఆమాటకొస్తే ప్రపంచంలోనే కావచ్చు ఏ భాషాజాతిలోనూ లేనన్ని వందల జానపదకళలు, శాస్త్రీయకళలు, చేతివృత్తులు, వృత్తినైపుణ్యాలు, ఆటపాటలు, తిండితిప్పలు, పనిముట్లు, పోరుముట్లు (ఆయుధాలు), ఎసముట్లు (సంగీత పరికరాలు)... మన తెలుగుజాతిలో ఉన్నాయి. తెలుగుజాతిలో ప్రదర్శన కళలే వందల సంఖ్యలో ఉన్నాయి. వీరాగాధా చక్రాలు, కథాగాన కళలు, భజన కళలు, బొమ్మలాట కళలు, నాటక కళలు, వాద్యపు కళలు, సాము కళలు, మోడి కళలు, చిందు కళలు, జంతు కళలు, ఎరుక కళలు వంటి పలురూపాలలో వందల కళలు ఉన్నాయి. అలాగే హస్త కళలలో చూస్తే కొయ్య కళలు, రాతి కళలు, లోహ కళలు, మట్టి కళలు, సుద్ధ కళలు, గుడ్డ కళలు, తోలు కళలు, ఆకు కళలు, పీచు కళలు వంటి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఇంతగొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద అంతా చివరిదశలో ఉంది. కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది, లేదా వేరే భాషలవారిదిగా ప్రచారమైపోయి ఉంది. వీటన్నిటినీ కాపాడుకోగలమో లేదో కానీ కనీసం భద్రపరచుకోవాలికదా! మనవే అని చాటుకోవాలి కదా! వేలయేళ్ళ నుండి వస్తున్న తెలుగు వారసత్వసంపదను ఆధారాలతోపాటు ప్రపంచం ముందు నిలబెట్టి చూపాలికదా! మన భావితరాలవారు మేము తెలుగువాళ్లం అని గర్వంగా రొమ్ము విరుచుకొని తలెత్తుకొని నిలబడేలా చేయాలికదా! ఆ పనికోసం నడుముకట్టుకొని అడుగులు వేస్తున్నది తెలుగు నెరవు. ప్రపంచం నాలుగు చెరగుల ఉన్న తెలుగుదనాన్ని పదిలపరచి చాటాలనుకొంటున్నది. ఈ పనిలో పాలుపంచుకోవాలని మీతో విన్నవించుకొంటున్నాం. ఇందుకు తమరి ఆర్థిక సహకారాన్ని సవినయంగా కోరుకొంటున్నాం. TELUGU NERAVU AXIS Bank A/c No.: 922020050515977 IFSC: UTIB0003035, SRI KALAHASTI 80G ఆదాయపు పన్ను మినహాయింపు కలదు: మిన్నంచె : [email protected], అలపలుకి : +91-8886066501 #TeluguHistory #TamilHistory #LanguageHeritage #SouthIndianLanguages #CulturalRoots #TeluguCulture #TamilCulture #LanguageEvolution #AncientLanguages #DravidianLanguages #TeluguLiterature #TamilLiterature #HistoricalLanguages #LanguagePreservation #CulturalDiversity #TeluguTraditions #TamilTraditions #LanguageFamily #LinguisticJourney #TeluguFolklore #TamilFolklore #LanguageInfluence #CulturalIdentity #TeluguArt #TamilArt #LanguageAndCulture #HeritagePreservation #SouthIndianHeritage #LinguisticHistory #TeluguTamilConnection

Comments
  • ఇమ్మడి రవి.. సినిమా రాబిన్ హుడ్? పైరసీ పెరుగుదలకు కారకులెవరు? iBomma Ravi I  Bharadwaja Rangavajhala 1 день назад
    ఇమ్మడి రవి.. సినిమా రాబిన్ హుడ్? పైరసీ పెరుగుదలకు కారకులెవరు? iBomma Ravi I Bharadwaja Rangavajhala
    Опубликовано: 1 день назад
  • Why Madvi Hidma’s ki*ling is a big blow to Maoists? | High Alert in AP!! | #dnawithbharath |ZEE News 6 часов назад
    Why Madvi Hidma’s ki*ling is a big blow to Maoists? | High Alert in AP!! | #dnawithbharath |ZEE News
    Опубликовано: 6 часов назад
  • దండకారణ్యంలో గుజరాతీ కార్పొరేట్ మైనింగ్ కోసమే ఆపరేషన్ కగార్ I Dr MF Gopinath @3tvnetwork 5 месяцев назад
    దండకారణ్యంలో గుజరాతీ కార్పొరేట్ మైనింగ్ కోసమే ఆపరేషన్ కగార్ I Dr MF Gopinath @3tvnetwork
    Опубликовано: 5 месяцев назад
  • 3 месяца назад
    "దేశ భాషలందు తెలుగు లెస్స" Ft. Telugu Pandit Shiva Kumar | Aura Talks Podcast EP-01
    Опубликовано: 3 месяца назад
  • డైలీ 2 టైమ్స్ పెరుగు అన్నం! అంతుచిక్కని పరమ ఔషధం! | Curd Rice | Gut | Dr. Ravikanth Kongara 3 месяца назад
    డైలీ 2 టైమ్స్ పెరుగు అన్నం! అంతుచిక్కని పరమ ఔషధం! | Curd Rice | Gut | Dr. Ravikanth Kongara
    Опубликовано: 3 месяца назад
  • విప్లవోద్యమాల చరిత్ర  Part  3 | History of revolutionary movements | By V. Prakash 4 месяца назад
    విప్లవోద్యమాల చరిత్ర Part 3 | History of revolutionary movements | By V. Prakash
    Опубликовано: 4 месяца назад
  • అంతర్జాతీయ తెలుగు కవి రోచిష్మాన్ గారితో జొన్నవిత్తుల ముఖాముఖీ ||@jaiteluguofficial 1 год назад
    అంతర్జాతీయ తెలుగు కవి రోచిష్మాన్ గారితో జొన్నవిత్తుల ముఖాముఖీ ||@jaiteluguofficial
    Опубликовано: 1 год назад
  • వేటూరి పాటల్లో పదనిసలు : చమత్కారాల విశ్లేషణ | Lyrics Secrets & Meanings Explained | Rajan PTSK 5 месяцев назад
    వేటూరి పాటల్లో పదనిసలు : చమత్కారాల విశ్లేషణ | Lyrics Secrets & Meanings Explained | Rajan PTSK
    Опубликовано: 5 месяцев назад
  • వేదాల్లో గోవధపై ఘనాపాఠికి, చాగంటికి కౌంటర్ | Part1of 4 | Vijaya Viharam Ramana Murthy Interview  T10 3 месяца назад
    వేదాల్లో గోవధపై ఘనాపాఠికి, చాగంటికి కౌంటర్ | Part1of 4 | Vijaya Viharam Ramana Murthy Interview T10
    Опубликовано: 3 месяца назад
  • 🚨 Don’t Miss This 😱— Shocking Truth About Caste Abroad | @Akshay Kumar Pabba | Telugupodcast 3 месяца назад
    🚨 Don’t Miss This 😱— Shocking Truth About Caste Abroad | @Akshay Kumar Pabba | Telugupodcast
    Опубликовано: 3 месяца назад
  • తెలుగు వారికి మూడు భాషల బరువు వద్దు I రచయిత బండి నారాయణ స్వామితో 3టీవీ ఇంటర్వ్యూ I Srisail Reddy P 4 месяца назад
    తెలుగు వారికి మూడు భాషల బరువు వద్దు I రచయిత బండి నారాయణ స్వామితో 3టీవీ ఇంటర్వ్యూ I Srisail Reddy P
    Опубликовано: 4 месяца назад
  • చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఆంధ్ర, శాతవాహనుల రియల్‌ హిస్టరీ | Untold Indian History | Trending Bharat 3 месяца назад
    చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఆంధ్ర, శాతవాహనుల రియల్‌ హిస్టరీ | Untold Indian History | Trending Bharat
    Опубликовано: 3 месяца назад
  • కౌరవులు మంచివాళ్ళు పాండవులు దుర్మార్గులు..!! ఇది అసలు చరిత్ర..!! లక్షల పుస్తకాల సారం ఈ INTERVIEW 3 месяца назад
    కౌరవులు మంచివాళ్ళు పాండవులు దుర్మార్గులు..!! ఇది అసలు చరిత్ర..!! లక్షల పుస్తకాల సారం ఈ INTERVIEW
    Опубликовано: 3 месяца назад
  • తెలుగు భాష ను విమర్శిస్తే తెనాలిరామకృష్ణుడు ఏం చేసాడో తెలుసా? Tenali ramakrishna answers a pandit 5 лет назад
    తెలుగు భాష ను విమర్శిస్తే తెనాలిరామకృష్ణుడు ఏం చేసాడో తెలుసా? Tenali ramakrishna answers a pandit
    Опубликовано: 5 лет назад
  • 01 ఆంధ్రులు - చరిత్ర | Andhrulu Charitra | Dr. Nelaturi Venkata Ramanayya Lecture Series 8 месяцев назад
    01 ఆంధ్రులు - చరిత్ర | Andhrulu Charitra | Dr. Nelaturi Venkata Ramanayya Lecture Series
    Опубликовано: 8 месяцев назад
  • 🔥Life Ante Ide, Don't Miss It❗|| Thulasi Chandu Podcast 3 месяца назад
    🔥Life Ante Ide, Don't Miss It❗|| Thulasi Chandu Podcast
    Опубликовано: 3 месяца назад
  • సిల్క్ రూట్ సాహస యాత్రికుడు పరవస్తు లోకేశ్వర్ చెప్పిన విశేషాలు I Silk Route Traveller I Kamal M 4 месяца назад
    సిల్క్ రూట్ సాహస యాత్రికుడు పరవస్తు లోకేశ్వర్ చెప్పిన విశేషాలు I Silk Route Traveller I Kamal M
    Опубликовано: 4 месяца назад
  • Побег из России / Путин всех обманул / Соловьёв в бешенстве / Секс-скандал в Москве 9 часов назад
    Побег из России / Путин всех обманул / Соловьёв в бешенстве / Секс-скандал в Москве
    Опубликовано: 9 часов назад
  • Astrologer Nittala Phani Bhaskar Sharma Exclusive Podcast | BS Talk Show | Koluguri 24/7 News TV 3 месяца назад
    Astrologer Nittala Phani Bhaskar Sharma Exclusive Podcast | BS Talk Show | Koluguri 24/7 News TV
    Опубликовано: 3 месяца назад
  • ఒక తమిళ్ కవి తెలుగు భాష గురించి ఏం చెప్పాడంటే | Lyric Writer Chandra Bose About Telugu Bhasha | TW 5 лет назад
    ఒక తమిళ్ కవి తెలుగు భాష గురించి ఏం చెప్పాడంటే | Lyric Writer Chandra Bose About Telugu Bhasha | TW
    Опубликовано: 5 лет назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5