У нас вы можете посмотреть бесплатно ELLAYYA BAVA ESOO OHOO | FULL SONG| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ELLAYYA BAVA ESOO OHOO | FULL SONG| #2025FOLKSONG #SINGERGIRAMMA 👉అందరికి నమస్కారం🙏 ఇది సేకరణ పాట, మా అమ్మ ద్వారా నేను తెలుసుకున్నాను. కొన్ని మార్పులు చేర్పులు చేసి నాకు అనువైన బానిలో మార్చుకొని మా అమ్మతోనే పాటించడం జరిగింది.... మీ అందరూ మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను❤️🙏 Like share comment subscribe SINGER/ TUNE/ PALLAVI-ADHIMALLA GIRAMMA CHORUS-SANDHYA DHANA MUSIC-RAJU MAL CAMERA- RAJU MAL PRODUCER/POSTER /LYRICS -(A.M.R )ADHIMALLA MANOHAR LYRICS ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో ఎండ కొట్టే ఒల్లే మండే బావయో బిందె మీద బిందె పెట్టి ఏసో ఓహో బీన పెళ్లికి నేను వోతే బావయ బీనపెల్లి బిందెలోడు ఏసో ఓహో బిందె మీద కన్నులేసే బావయ బొట్టు మీద బొట్టు పెట్టి ఏసో ఓహో బోనగిరికి నేనే పోతే బావయ బోనగిరి భోగమోడు ఏసో ఓహో బొట్టు మీద కన్నులేసే బావయ ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో ఎండ కొట్టే ఒల్లే మండే బావయో కళ్ళకేమో కాటుకెట్టి ఏసో ఓహో కాకినాడ నేనే పోతే బావయ కాకినాడ కమ్మరోడు ఏసో ఓహో కన్ను కొట్టి సైగ చేసే బావయో చీర తీసి చీర కడితే ఏసో ఓహో సిరిపురం నేనే పోతే బావయో సిరిపురం సిక్కులోడు ఏసో ఓహో చీర మీద కన్నులేసే బావయ ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో ఎండ కొట్టే గొడుగు తెర భావయ బుట్ట మీద బుట్ట పెట్టి ఏసో ఓహో బుట్టలమ్మ నేనే పోతే బావయ గుట్ట కింది గొర్రెలోడు ఏసో ఓహో బుట్ట మీద కన్నులేసే బావయ రైక మీద రైకలేసి ఏసో ఓహో రంగాపురం నేనే పోతే బావయ రంగాపురం రాజుగాడు ఏసో ఓహో రైక మీదే కన్నులేసే బావయ ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో ఎండ కొట్టే ఒల్లే మండే బావయ ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో ఏడడుగులు నాతో నడువు బావయ నిమ్మలంగా నీతో ఉంటే ఏసో ఓహో మూడు ముళ్ళు మెళ్ళో కట్టు బావయ ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో ఎండ కొట్టే ఒల్లే మండే బావయ ఎండ కొట్టే ఒళ్ళు మండే బావయ ఎండ కొట్టే ఒళ్ళు మండే బావయ THANK YOU FOR WATCHING Hope you guys like this video, if you like this video, please share this video family and friends. We need your support to give a best content. THANK YOU FOR SHOWING YOUR LOVE AND SUPPORT _______________________________________ Copyright దయచేసి ఈ వీడియోను ఎవ్వరు కాపీ చేసి వాడుకోకండి తగిన చర్యలు తీసుకోబడతాయి. _______________________________________ #folksinger #singergiramma #folkmusic #recentfolksong #Ellayyabava #ellayyabavaesooohoo #bavasongs #famousfolksingergiramma #famousfolksong #singergirammanewfolksong #2025folksong #2025masafolksong #ellayyabavafolksong