У нас вы можете посмотреть бесплатно కొలస్సయులకు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Colossians1:24-29 (Part 23) - Seven attributes a minister should have || GLC Vizag Telugu Website : www.fullnessofjoyministries.org కొలొస్సయులు 1:24-29 (ఆదిమ గ్రీకు నుండి అనువాదము చేయబడినది) | Daniel Surya Avula "24 ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. మరియు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. 25 నేను ఆ సంఘమునకు పరిచారకుడినిగా చేయబడితిని. ఇది ఆయన వాక్యమును సంపూర్ణముగా చేయుటకు మీ నిమిత్తము దేవుడు నాకు అప్పగించిన గృహనిర్వాహకత్వము. 26 అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న ఈ మర్మమును దేవుడు తన పరిశుద్ధులకు ఇప్పుడు బయలుపరచెను. 27 అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు వారికి తెలియపరచకోరెను. 28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, సమస్తవిధములైన జ్ఞానముతో బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. 29 అందు నిమిత్తము నేను ప్రయాసపడుచు, నాలో బలముగా కార్యసిద్ధికలుగజేయు ఆయన శక్తిని బట్టి నేను పోరాడుచున్నాను." కోలొస్సయులకు