У нас вы можете посмотреть бесплатно Veturi gari Paata II Mundadugu II 1983 II Veyi Padagala Meeda II Chakravarthi II SPB или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Movie: Mundadugu, 1983 Song: Veyi Padagala Meeda Lyrics: Veturi Sundara Rama Murthy Music: Chakravarthi Singers: S P Balasubrahmanyam Song Lyrics Pallavi: Male: వేయి పడగలమీద, కోటి మడుగుల నేల, మోసి అలసిన స్వామి, మోపిదేవి స్వామి, హరుని కంఠము వీడి, హరిని నిద్దురలేపి, కదలిరా, కదలిరా, కదలిరా || Charanam 1: రుద్రవీణలలోన, నిద్ర వోయిన తీగ, రాగమయితే నేనురా, నాగమయితే నీవురా, నీలగళ గరళ జ్వాలవై, విలయ లయలో రేగు లీలవై, బుసబుసల భూత్కార శర పరంపరలతో, దిగ్ దిగంత శ్రాంత, దుర్జనా నిధ్వాంత గర్జనాళి ప్రకంపనలతో, లయలతో, శిష్టరక్షణ కర్మవీరా, దుష్టశిక్షణ చేసిపోరా, పాపరాయా, పాపరాయ, సర్వపాపాలనే కాలరాయ, కదలిరా, కదలిరా, తరలిరా, ||వేయి పడగలమీద|| Charanam 2: నిలువెల్ల విషమైన కీటకాలకు దక్కి కాటుపడుతున్నామురా, చేటు తెలిసీ లేచిరా, కాలగతివై కాలనాగువై, కాలధర్మపు కర్మపాశమై, కాకోలవిష విషమ కర్కోటకుల జంప, సత్యమును గెలిపింప, ధర్మరతి వెలిగింప, శేషశైల ప్రకంపనలతో, పగలతో, ఆది తక్షక లేచిరారా, ఆర్తరక్షణ చేసిపోరా, నాగరాజా, నాగరాజా, సర్పయాగాలకే నిత్యభోజా|| కదలిరా, కదలిరా, కదలిరా || ||వేయి పడగలమీద|| Follow Us: Spotify: https://open.spotify.com/artist/6W53N... Facebook: / veturi1936 / meeveturi YouTube: Mee,Veturi / @meeveturi Veturi Sundara Rama Murthy / @veturisundararamamurthy2564