У нас вы можете посмотреть бесплатно సోమరితనం జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చూడండి! | సోమరిపోతు గాడిద | SparkJoy moral story in Telugu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Hi friends u can watch cartoon style motivational videos on my channel Do subscribe సోమరితనం జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చూడండి! | సోమరిపోతు గాడిద | SparkJoy moral story in Telugu ఒక పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడురామయ్యకి అన్నీ ఉన్నా ఒకటే పెద్ద సమస్య అతని గాడిద చాలా సోమరి.ఆ గాడిద పేరు కాళీ రోజూ ఉదయం రామయ్య పిలిచేవాడు కాళీ లేవమ్మా పనికి వెళ్దాంకాళీ మాత్రం నేల మీద పడుకుని కన్ను కూడా తీయకుండా ఈరోజు కాద రేపు చూద్దాం అన్నట్టు ఉండేది రామయ్య రోజూ కష్టపడేవాడు.పంటలు, నీళ్లు, సరుకులు అన్నీ గాడిద మీదే ఆధారం.కానీ కాళీకి పని. చేయాలంటే చిరాకు బరువు మోస్తే అలసట వేగంగా నడిస్తే కోపం ఇతర గాడిదలు ఉదయాన్నే ఉత్సాహంగా పని చేస్తుంటే కాళీ మాత్రం అనుకునేది ఎందుకు అంత కష్టపడాలి పనీ లేకుండా బతికితే ఎంత బాగుంటుంది ఒక రోజు భారీ వర్షం పడింది రామయ్య గ్రామం నుంచి మార్కెట్‌కి ఉప్పు మూటలు తీసుకెళ్లాల్సి వచ్చింది.కాళీకి బరువు చాలా ఎక్కువగ అనిపించింది.నడుస్తూ నడుస్తూ ఒక వాగు దగ్గర కాళీ జారి నీళ్లలో పడిపోయింది! నీళ్లలో పడగానే ఉప్పు కరిగిపోయింది మూట తేలికగా అయింది కాళీ మనసులో ఆనందం అహా నీళ్లలో పడితే బరువు తగ్గిపోతుందిగా ఇదే ట్రిక్ ఆ రోజు నుంచి ప్రతి సారి వాగు దగ్గరకి రాగానే కాళీ కావాలనే నీళ్లలో పడేది.బరువు తగ్గిపోతుంది పని తక్కువ అవుతుంది కాళీ అనుకుంది నేను చాలా తెలివైనదాన్ని కానీ రామయ్య మాత్రం…అన్నీ గమనిస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య ఉప్పు కాకుండ పత్తి మూటలు స్పాంజ్ లాంటివి బట్టలు కాళీ మీద పెట్టాడు కాళీ అలానే వాగు దగ్గర పడిపోయింది కానీ ఈసారి నీళ్లు పీల్చుకుని మూటలు మరింత బరువయ్యాయి కాళీ లేవలేకపోయింది శ్వాస తీసుకోవడం కూడా కష్టం అయింది. అప్పుడు కాళీకి అర్థమైంది సోమరితనం తాత్కాలికంగా లాభం ఇస్తుంది కానీ చివరికి నన్నే నాశనం చేస్తుంది రామయ్య నెమ్మదిగా చెప్పాడు పని తప్పించుకోవాలని చూస్తే జీవితం ఇంకా ఎక్కువ పని పెడుతుంది ఆ రోజు నుంచి కాళీ మారిపోయింది కాళీ ఇప్పుడు ముందే లేచేది బాధ్యతగా పని చేసేది నడకలో ఉత్సాహం అలసట వచ్చినా ఆగేది కాదు ఇతర గాడిదలకూ ప్రేరణ అయింది రామయ్య జీవితం కూడా మారింది ఆదాయం పెరిగింది గౌరవం వచ్చింది