• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry скачать в хорошем качестве

ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry в качестве 4k

У нас вы можете посмотреть бесплатно ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry

ప్రోటీన్ అధికంగా ఉండే గోంగూర మీల్-మేకర్ కూర | Gongura Meal Maker Curry | Meal Maker Sorrel Curry ‪@HomeCookingTelugu‬ #gonguramealmaker #mealmaker #curry #sorrel #gonguracurry #homecookingtelugu #hemasubramanian PLEASE CLICK ON CC FOR SUBTITLES IN ENGLISH Our Other Gongura Recipes: Gongura Pachadi:    • గోంగూర పచ్చడి | Gongura Pachadi in Telugu ...   Gongura Pulihora:    • ఒకసారి చేసిన గోంగూర పేస్టుతో చిటికెలో పులి...   Gongura Chicken Biryani:    • గోంగూర చికెన్ బిర్యానీ | Gongura Chicken B...   Gongura Roti Pachadi:    • గోంగూర రోటి పచ్చడి  | Gongura Roti Pachadi...   Gongura Chicken:    • గోంగూర చికెన్ | Andhra Style Gongura Chick...   Gongura Mutton:    • గోంగూర మటన్ కర్రీ । Gongura Mutton Curry |...   Gongura Pappu:    • గోంగూర పప్పు | Gongura Pappu in Telugu | G...   తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 25 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: గోంగూర ఆకులు పచ్చిమిరపకాయలు - 4 నూనె - 3 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/3KxgtsM) జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv) తరిగిన వెల్లుల్లి - 2 టేబుల్స్పూన్లు ఉల్లిపాయలు - 2 టొమాటోలు - 3 ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l) పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4) కారం - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3PLJgwx) ధనియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/36nEgEq) గరం మసాలా పొడి - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPe8jd) ఫ్రెష్ క్రీం - 1 టేబుల్స్పూన్ తయారుచేసే విధానం: ముందుగా ఒక బౌల్లో మీల్ మేకర్ వేసి, అందులో వేడి నీళ్ళు పోసి పావు గంట సేపు మీల్ మేకర్ను నానపెట్టాలి ఆ తరువాత వాటిని గట్టిగా పిండి, నీళ్ళు తీసేసి, పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో నూనె వేసి అందులో గోంగూర ఆకులు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించి, పక్కన పెట్టాలి గోంగూర, పచ్చిమిరపకాయలు కాస్త చల్లారిన తరువాత మెత్తగా రుబ్బి, పక్కన పెట్టాలి గోంగూర మీల్ మేకర్ కూర చేయడానికి ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి ఆ తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి ఉల్లిపాయలు వేగిన తరువాత తరిగిన టొమాటోలు వేసి, కలపాలి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి టొమాటోలను బాగా మగ్గనివ్వాలి టొమాటోలు బాగా మగ్గిన తరువాత రుబ్బిన గోంగూర పేస్టు వేసి, బాగా కలపాలి గోంగూర మసాలా కాస్త పలచన అవ్వడానికి కొన్ని నీళ్ళు పోసి కలపాలి ఇందులో గరం మసాలా పొడి వేసి బాగా కలిపినా తరువాత, వేడి నీళ్లలో నానపెట్టిన మీల్ మేకర్ వేసి కలపాలి కూరలో కొన్ని నీళ్ళు పోసి, కడాయికి ఒక మూత పెట్టి, కూరను పది నిమిషాలు ఉడికించాలి ఆ తరువాత పొయ్యి కట్టేసి, ఫ్రెష్ క్రీం వేసి, కలపాలి అంతే, ఎంతో రుచిగా ఉండే గోంగూర మీల్ మేకర్ కూర తయారైనట్టే, దీన్ని చపాతీ, రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు దీన్ని అన్నంలో కలిపి తినాలనుకుంటే ఫ్రెష్ క్రీం వేయకుండానే ఈ కూరను చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి Gongura meal-maker curry is a healthy side dish recipe. This curry is made with gongura(sorrel leaves) and meal maker (soya chunks). Hence, this dish is an excellent source of iron and protein. You can enjoy this slightly sour and spicy curry with chapathi or with rice. We have added fresh cream to the curry at the end which makes it an ideal side for rotis/chapathis/phulkas, but if you want to enjoy it with rice and ghee, you can skip the fresh cream and do the rest as is. Watch this video till the end to know how to make gongura meal maker curry at home easily. Try the recipe and enjoy. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com

Comments
  • మీల్ మేకర్ ఇంత రుచిగానా || అబ్బాబ్బాబ్బా ఏమన్నా taste ఆ || Mealmaker gongura curry || పుల్లపుల్లగా 2 года назад
    మీల్ మేకర్ ఇంత రుచిగానా || అబ్బాబ్బాబ్బా ఏమన్నా taste ఆ || Mealmaker gongura curry || పుల్లపుల్లగా
    Опубликовано: 2 года назад
  • 4 రకాల రోటి పచ్చళ్ళు | 4 Types of Roti Pachadis | Instant Chutneys @HomeCookingTelugu 1 год назад
    4 రకాల రోటి పచ్చళ్ళు | 4 Types of Roti Pachadis | Instant Chutneys @HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • ఎగ్ రైస్ | Egg Rice | Egg Masala Rice in Telugu | Egg Recipes | Lunchbox Recipes @HomeCookingTelugu 1 год назад
    ఎగ్ రైస్ | Egg Rice | Egg Masala Rice in Telugu | Egg Recipes | Lunchbox Recipes @HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes @HomeCookingTelugu 2 года назад
    కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes @HomeCookingTelugu
    Опубликовано: 2 года назад
  • Gongura Mealmaker Curry | Meal maker Curry in Telugu | Gongura Curry for Biryani in Telugu 5 лет назад
    Gongura Mealmaker Curry | Meal maker Curry in Telugu | Gongura Curry for Biryani in Telugu
    Опубликовано: 5 лет назад
  • Function తరువాత నగల పంపకాలు|ఎవరి నగలు ఎవరు పెట్టుకున్నారు?|మళ్ళీ ప్రదర్శన ప్రారంభం|Funny vlog 2 часа назад
    Function తరువాత నగల పంపకాలు|ఎవరి నగలు ఎవరు పెట్టుకున్నారు?|మళ్ళీ ప్రదర్శన ప్రారంభం|Funny vlog
    Опубликовано: 2 часа назад
  • ⚡️ Гиперзвуковой удар по Киеву || Зеленский «ответил» Путину 5 часов назад
    ⚡️ Гиперзвуковой удар по Киеву || Зеленский «ответил» Путину
    Опубликовано: 5 часов назад
  • Ramaa Raavi గోంగూర శనగపప్పు పులుసు |gongura senagappu curry |gongura pulusu/gongura chana dal curry 2 года назад
    Ramaa Raavi గోంగూర శనగపప్పు పులుసు |gongura senagappu curry |gongura pulusu/gongura chana dal curry
    Опубликовано: 2 года назад
  • సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ గోంగూరలో వేస్తే అ రుచి వేరు 😋 సూపర్ రెసిపీ Easy&tasty #sailawskitchen 1 год назад
    సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ గోంగూరలో వేస్తే అ రుచి వేరు 😋 సూపర్ రెసిపీ Easy&tasty #sailawskitchen
    Опубликовано: 1 год назад
  • నాన్ వెజ్ రుచితో కేటరింగ్ స్టైల్లో గోంగూర మీల్ మేకర్ కర్రీ Catering Style Meal Maker Gongura Curry 3 года назад
    నాన్ వెజ్ రుచితో కేటరింగ్ స్టైల్లో గోంగూర మీల్ మేకర్ కర్రీ Catering Style Meal Maker Gongura Curry
    Опубликовано: 3 года назад
  • క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabbage Fry | Hotel Style Cabbage 65 in Telugu @HomeCookingTelugu 1 год назад
    క్రిస్పీ క్యాబేజి ఫ్రై | Crispy Cabbage Fry | Hotel Style Cabbage 65 in Telugu @HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • నా వయసు 45 నా ఆరోగ్య రహస్యం | Fashion Designer Shilpa Reddy Interview With Anchor Swapna | SumanTV 4 месяца назад
    నా వయసు 45 నా ఆరోగ్య రహస్యం | Fashion Designer Shilpa Reddy Interview With Anchor Swapna | SumanTV
    Опубликовано: 4 месяца назад
  • Как Прорастить Маш Дома! Ростки Маша и Рецепт Салата С Проросшим Машем. Бобы Мунг Mung bean sprouts 4 года назад
    Как Прорастить Маш Дома! Ростки Маша и Рецепт Салата С Проросшим Машем. Бобы Мунг Mung bean sprouts
    Опубликовано: 4 года назад
  • దొండకాయ ఉల్లికారం రైస్ | Dondakaya Ullikaram Rice | Ivy Gourd Rice | Tindora Rice@HomeCookingTelugu 1 год назад
    దొండకాయ ఉల్లికారం రైస్ | Dondakaya Ullikaram Rice | Ivy Gourd Rice | Tindora Rice@HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • 4 పెరుగు రెసిపీలు | 4 Curd Recipes | Daddojanam | Curd Vada | Potlakaya Perugu Pachadi 1 год назад
    4 పెరుగు రెసిపీలు | 4 Curd Recipes | Daddojanam | Curd Vada | Potlakaya Perugu Pachadi
    Опубликовано: 1 год назад
  • Gongura Phool Makhani Curry | గోంగూర ఫూల్ మఖానీ కర్రీ | Amma Chethi Vanta | 22nd February 2022 3 года назад
    Gongura Phool Makhani Curry | గోంగూర ఫూల్ మఖానీ కర్రీ | Amma Chethi Vanta | 22nd February 2022
    Опубликовано: 3 года назад
  • Andhra Style Veg Pulao | ఆంధ్రా స్టైల్ వెజిటబుల్ పులావ్ |  Vegetable Pulao Recipe @HomeCookingTelugu 1 год назад
    Andhra Style Veg Pulao | ఆంధ్రా స్టైల్ వెజిటబుల్ పులావ్ | Vegetable Pulao Recipe @HomeCookingTelugu
    Опубликовано: 1 год назад
  • Этот сокровище рецепт передала меня моя мама готовьте и наслаждайтесь 2 дня назад
    Этот сокровище рецепт передала меня моя мама готовьте и наслаждайтесь
    Опубликовано: 2 дня назад
  • Abhiruchi (Gongura Soy Karry) 13 лет назад
    Abhiruchi (Gongura Soy Karry)
    Опубликовано: 13 лет назад
  • Venkatesh Bhat makes Gongura Pulusu | Andhra cuisine gongura pulusu 2 года назад
    Venkatesh Bhat makes Gongura Pulusu | Andhra cuisine gongura pulusu
    Опубликовано: 2 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5