У нас вы можете посмотреть бесплатно 2024 New Year Song| నాతో నీవు చేసిన నిబంధనను| Natho neevu chesina | Holy Ministries| Bro Deevanaiah или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
పల్లవి : నాతో నీవు చేసిన నిబంధనను - నీవెన్నడు మీరలేదు నాపై నీ ప్రేమ మారలేదు నా చేయి ఎన్నడు విడువలేదు 1. సముద్రము నీ మాట గుర్తు చేసుకొని - వెనుకకు మళ్ళినది నా కన్నులకు ఇది కనబడిన - నీ మాట నే వినలేదు 2. నీ కొరకు చేసిన నిర్ణయములన్నిటిని - ఘనపరచి అంగీకరించితివి మూసిన ద్వారములు తెరవబడినను - నీ మాట నే వినలేదు 3. పరాక్రమ కార్యములు ఎన్నెన్నో చూచినను - నీ వైపు నే తిరుగలేదు సముద్రము విభజించి మము నడిపించినను - నీ మాట నే వినలేదు 4. అన్నింటికంటే నన్నెక్కువ ప్రేమించి నా యొద్దకొచ్చినను సమాధి నుండి సమాజము చేర్చిన - నీ మాట నే వినలేదు 5. పశువులు రాజులు నీ మాటలు విని లోబడుచుండినను మత్స్యము నీ మాట లక్ష్య పెట్టినను - నీ మాట నే వినలేదు