• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK скачать в хорошем качестве

'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK 2 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
'యోగవాసిష్ఠం
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: 'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK в качестве 4k

У нас вы можете посмотреть бесплатно 'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон 'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



'యోగవాసిష్ఠం"లో ఏముంది? | Yoga Vaasishtam | Rajan PTSK

మనలో చాలామందికి అప్పుడప్పుడూ వైరాగ్య భావన కలుగుతుంటుంది. ఆ సమయంలో ఇక ఏ పనీ చేయబుద్ధికాక, నిరాశానిస్పృహలు వచ్చేస్తుంటాయి. మనకే కాదు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి కూడా ఈ వైరాగ్య భావన కలిగింది. అయితే అది మనకు వచ్చేటటువంటి వైరాగ్యం కాదు. మనకి వైరాగ్యభావన సాధారణంగా మూడు సందర్భాలలో కలుగుతుంటుంది. అవి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. అయితే రామచంద్రునకు కలిగింది ఏ కొద్దిసేపో ఉండే ఇలాంటి వైరాగ్యభావన కాదు. లోకాన్ని పరిశీలనగా చూసి, ఆత్మవిచారం చేయడం వల్ల కలిగిన వైరాగ్యం. అయితే స్వధర్మాన్ని ఆచరించే విషయంలో ఆయనకు కలిగిన సంశయం వల్ల ఈ వైరాగ్యభావన చింతగా మారింది. అటువంటి స్థితిలో ఉన్న శ్రీరామునకు వసిష్ఠ మహర్షి ఉపదేశించినదే ఈ యోగవాసిష్ఠం. దినినే వాసిష్ఠ రామాయణం అని, శ్రీవాసిష్ఠ గీత అని కూడా అంటారు. భగవద్గీతలో ఉన్న అనేక శ్లోకాలు ఈ యోగవాసిష్ఠంలోని శ్లోకాలను పోలి ఉంటాయి. వసిష్ఠ రామ సంవాదమైన ఈ యోగవాసిష్ఠాన్ని మొదట బ్రహ్మదేవుడు నిషధ పర్వతంపై మహర్షులకు బోధించాడు. ఆ తరువాతకాలంలో వాల్మీకి మహర్షి ఈ యోగవాసిష్ఠాన్ని తన శిష్యుడైన భరద్వాజునకు, ఆపై అరిష్ఠనేమి అనే మహారాజుకు బోధించాడు. 32 వేల శ్లోకాలు కల ఈ యోగవాసిష్ఠంలో ఆరు ప్రకరణాలున్నాయి. అవి.. వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. ఏ ప్రకరణంలో ఏముందో ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. Rajan PTSK #yogavasistha #యోగవాసిష్ఠం #yogavasistham

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5