У нас вы можете посмотреть бесплатно HI9 | ధూమపానం వలన ముక్కు ఎలా ప్రభావితం అవుతుంది | Dr.G.V.S.Rao | ENT Surgeon или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ధూమపానం వల్ల చెవి,ముక్కు, గొంతు సమస్యలకు కు సంబంధం ఉంటుంది. ముక్కు గురించి మాట్లాడితే ముక్కు దిబ్బడ, వాసనా తో కూడిన ద్రవం రావడం, సైనస్, ముక్కు లో పాలిప్స్ రావడం లాంటి లక్షణాలు పేషెంట్స్ దగ్గర సాధారణంగా వింటాము, అప్పుడు మేము చెప్పే సమాధానం ఒక్కటే " పొగత్రాగడం మానేయండి అని". పొగత్రాగడం వలన ఎన్నో అనర్ధాలు ఉన్నాయ్. కేశ కణాలు అని ముక్కు మరియు సైనస్ లో ఉంటాయి, ఈ కేశ కణాలు ఏంటంటే, ప్రతి కణం మీద వెంట్రుక ఉంటుంది, ఆ వెంట్రుక అక్కడ తయారు అయ్యే ద్రవాన్ని కదిలించి ద్రవాన్ని ఉన్న ముందు అయినా లేదా వెనక్కి అయినా పంపిస్తుంది. అంశం : ధూమపానం వలన ముక్కు ఎలా ప్రభావితం అవుతుంది | వైద్య నిపుణులు : Dr.G.V.S.Rao | ENT Surgeon #healthvideos #healthcarevideo #wellnessvideos #healthtips #sideeffectsofsmoking #smokingeffects #defectofsmokingonnose #nosedisorders #ear #throat #nose #ENTspecialist #hi9webtv Click Here To Subscribe Hi9 WebTv / hi9videos (@Hi9 Webtv) ...KNOW MORE INFORMATION ABOUT YOUR HEALTH NEEDS BY SUBSCRIBING OUR CHANNEL... About channel: Our videos helps you having relevant information about health care in your own language. Hit a like: / hi9webtv Check Out On : https://www.hi9.in/ Follow us on Twitter : https://goo.gl/GwvLm7 Watch hi9.tv for more health information videos and www.hi9.in for any expert medical second opinion Choose your Best Surgeon in Hyderabad on RIGHT DOCTORS Website on Google. Googleలోని రైట్ డాక్టర్స్(Right Doctors) వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్‌లో మీ బెస్ట్ సర్జన్‌ని ఎంచుకోండి. Thank you for watching video...|