У нас вы можете посмотреть бесплатно వేప నూనె తయారీ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Vedageetam Natural Farming / vedageetamnaturalfarming Our telegram channel https://t.me/Vedageetamnaturalfarms 1.శరీరానికి కావలసిన పోషక విలువలు కావాలంటే ఏ పాత్రలో వండుకోవాలి ? • శరీరానికి కావలసిన పోషక విలువలు కావాలం... 2.కంటి వ్యాధులను పోగొట్టే పొన్నగంటి (పోయిన కంటి) కూర • #vedageetamnaturalfarming కంటి వ్యాధు... 3.గో ఆధారిత దంతమంజన్ తయారీ • గో ఆధారిత దంతమంజన్ తయారీ విధానం 4.మొక్కలకు కావాల్సిన కాల్షియం తయారు చేయడం ఎలా ? • బొప్పాయి పండు బెల్లం ద్రావణం తయారు చేయడం 5.నత్రజని తయారు చేసుకోవడం ఎలా ? • అరటి బోదె ద్రావణం తయారు చేయడం నత్రజన... 6.ఘన జీవామృతం తయారీ విధానం • ఘనజీవామృతం తయారీ విధానం 7.పంచగవ్య తయారీ విధానం • పంచగవ్య తయారీ విధానం #పంచగవ్యతయారీ ... 8.వేపనూనె తయారు చేయడం ఎలా ? • వేప నూనె తయారీ 9.Modified brush cutter • నిజామాబాద్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ... 10.గో కృపామృతం (అన్నిరకాల పోషకాలు పంటకి అందటానికి )తయారీ విధానం • గోకృప అమృతం తయారీ విధానం 11.అమృత పానీ (పంట ఎదుగుదల కోసం)తయారీ విధానం • Natural paddy growth booster. ,వరి ప... 12.బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎం చేయాలి ? • బియ్యం పురుగు పట్టకుండా మేము చేసే విధానం 13.గోమాత కంటి నుండి నీరు కారకుండా ఉండాలంటే ఎం చేయాలి ? • ఆవు కంటి నుండి నీళ్లు వస్తే చికిత్స చ... 14.పండు ఈగ నివారణ కోసం ఇంటి దగ్గర ట్రాప్ తయారీ • పండు ఈగ నివారణ కోసం ఇంటిదగ్గర ట్రాప్ ... 15.అగ్నిహోత్రం చేయు విధానం • అగ్ని హోత్రం చేయు విధానం 16.తీగ జాతి పంటలలో అధిక దిగుబడి కోసం 3G CUTTING ✂️ • Natural farming #organic farming #जैव... 17.నంది యొక్క ప్రాముఖ్యత • నంది యొక్క ప్రాముఖ్యత 18.గోమయ దీపం తయారు చేయడం ఎలా ? • #GomayaDiyamaking #Vedageetamnaturalf... అగ్నిహోత్ర భస్మం శుద్ధి చేయు విధానం • అగ్ని హోత్ర భస్మం శుద్ధి చేయు విధానం ... 20.అగ్నిహోత్ర భస్మం వ్యవసాయంలో వాడకం • వ్యవసాయం లో అగ్ని హోత్ర భస్మం వాడకం నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము. మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి. మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ మీ Vedageetam Natural farming #Ghanajeevamrutam #घनजीवामृत #ఘనజీవామృతం మేము ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తాము. బియ్యం మేము పండించినవి అమ్ముతాము వివరాలకై వాట్సప్ చేయండి 9494959848 నచ్చితే మా ఛానల్ subscribeచేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్స్ చేయండి #vedageetamnaturalfarming,#naturalpaddyfarming,#agnihotrafarming,#naturalvegetablefarming,#जैविकखेती,#గోఆధారితవ్యవసాయం,#ప్రకృతి వ్యవసాయం