У нас вы можете посмотреть бесплатно Dasavataraalu దశావతారాలు Dancer Vemula Radhika presents unveiling the secrets of Universe -WATCH или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Y S R Murthy Charitable Trust 17- 1 - 388/4, శ్రీ లక్ష్మినగర్ కాలనీ , సైదాబాద్, హైదరాబాద్, Ys Club of Secunderabad Central Jointly presents Nrutya Sourabham on the eve ov of International Womens Day and awards with the title: Nrutya soughandhi to Eminent Dancer Vemula Radhika. నృత్య సౌగంధి వేముల రాధిక దశావతారాలు పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొరకు ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును,దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.