У нас вы можете посмотреть бесплатно సంక్రాంతి కాట్రేగుల పండుగ | My Village Show Comedy | Gangavva или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ACTORS : Chandu, madhu, Gangavva, Anil Geela, suravva, Raju Camera : Srikanth, Anil Geela Editing : Anil Geela Writing : Anil Kante , Shiva Krishna burra Direction Team : Srikanth , Shiva krishna burra , Anil Kante ప్రతి సంక్రాంతి ముగ్గులతో ,పతంగులతో సంబరాలు చెయ్యడం చుషినం, కానీ మనకు (ఈ తరానికి)తెలియని ఒక గ్రామీణ సంస్కృతి నీ , మా ఊర్లో మాట్లాడుకుంటే తెల్సుకుని చేశాము...అదే కాట్రేగుల పండుగ దీంట్లో మనకి తెలియని ఒక అంశం కనబడింది.. పశువులు వున్న వాళ్ళు , కాసే వాళ్ళని సంక్రాంతి పండగ రోజు వల్ల పొలం దగ్గరికి తీసుకెళ్ళి , అక్కడే వున్న ఆవులు ఎద్దుల కొమ్ములకు జాజు పూసి అలంకరించి వాటిని పొలం మద్యలో వుంచి,వాటి చుట్టూ ఆ వ్యక్తి పాపన్న అంటూ ప్రదిక్షణలు చేస్తారు, అదే సమయం లో చుట్టూ వున్న వాళ్ళు వాళ్లపై బెల్లం అన్నం తో కొడతారు.. దానికి కారణం ఏంటి అంటే , మనం మన జీవనం కోసం పశువులను పొలం దున్ననికి ఇతర అవసరాలకు వాడుకోవడం చేస్తాము. ఆలాంటి క్రమం లో వాటికి కొట్టడం కూడా చేస్తాం ... ఆ పాపం పోవడానికి పశువులను దేవుళ్ళుగా చేసి వాటి ముందు తనకు తానుగా శిక్ష వేసుకోవడం చేస్తారు follow us on social media : my village show Facebook page : / myvillageshow my village show instagram : / myvillageshow my village show twitter : / myvillageshow we do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of my village show videos you people really enjoy lot. Our village location : village : Lambadipally mandal : Mallial district : Jagityal state : Telangana Email : [email protected] website : www.myvillageshow.in