У нас вы можете посмотреть бесплатно నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Join this channel to get access to perks: / @karshakamitra నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitra Profitable Free Range Country Chicken in Integrated farming System by Software Engineer - Karshaka Mitra వ్యవసాయంలో విద్యావేత్తల అవసరం ఎంత వుందో అక్కడి వ్యవసాయం చాటుతుంది. కొత్తగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అడుగుపెట్టే యువతకు దిశానిర్థేశం చేస్తుంది అక్కడి వ్యవసాయం. 5 ఎకరాల మామిడి వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోళ్లు, సీమ పందులు, పొట్టేమేకలను పెంచుతున్న ఈ ఫామ్ లో లాభాలకు కొదవ లేదు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఎలా పొందవచ్చో ఈ ఫామ్ ను చూసిన వారికి ఇట్టే అర్థం అవుతుంది. ఎన్.టి.ఆర్ జిల్లా, నూజివీడు మండలం, పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సుంకర రామకృష్ణ స్వతహాగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దే పనిచేయాల్సి రావటంతో తరచూ గ్రామంలో కోడి పందాల పట్ల తోటి స్నేహితులు ఆసక్తిగా చర్చించుకోవటం గమనించేవారు. ఖాళీ సమయంలో దీనిపై అధ్యయనం చేసిన ఈ ఇంజనీర్ కు నాటుకోళ్ల పెంపకం ఉత్సకతను పెంచింది. 5 నాటుకోళ్లు ఒక పంజుతో పెంపకం ప్రారంభించగా, అది ఇప్పుడు పెద్ద ఫామ్ గా మారిపోయింది. నాటుకోళ్లలో కృష్ణ గారి లైన్ బ్రీడ్ ను దినదినాభివృద్ధి చేసిన ఈయన, ప్రస్థుతం తన 5 ఎకరాల మామిడి తోటను వీటికి స్థావరంగా మార్చివేసారు. లాభదాయకమైన పొట్టి మేకలు, సీమ పందుల పెంపకాన్ని కూడా దినదినాభివృద్ధి చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు చిరునామా సుంకర రామకృష్ణ రామయ్య ఆగ్రో ఫామ్స్ పోతిరెడ్డిపల్లి గ్రామం నూడివీడు మండలం ఎన్.టి.ఆర్ జిల్లా సెల్ నెం : 70789 29789 70789 39789 గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం: / karshakamitra / @karshakamitra వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go... పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం: • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం: • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-... శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం: • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల... కూరగాయల సాగు వీడియోల కోసం: • Vegetables - కూరగాయలు పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి... మిరప సాగు వీడియోల కోసం: • Chilli - మిరప సాగు నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As... టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide... పూల రైతుల విజయాలు వీడియోల కోసం: • Floriculture - పూల సాగు పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||... అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు నానో ఎరువులు వీడియోల కోసం: • నానో ఎరువులు - Nano Fertilizers మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం: • Sheep & Goat జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • Aquaculture - మత్స్య పరిశ్రమ #karshakamitra #countrychicken #poultryfarming #freerangemethod #natukollu #integratedfarming #mangofarming YOUTUBE:- / karshakamitra FACEBOOK:- / karshakamitratv TWITTER:- / karshakamitratv TELEGRAM:- https://t.me/karshakamitratv