У нас вы можете посмотреть бесплатно హే ప్రభుయేసు - Hey Prabhu Yesu Song with Lyrics Telugu | Andhra KraisthavaKeerthanalu | Jesus Songs или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
హే ప్రభుయేసు - Hey Prabhu Yesu Song with Lyrics Telugu | Andhra KraisthavaKeerthanalu | Jesus Songs ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Lyrics: హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన (2) హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా (2) మలమల మాడిన మానవ హృదయము (2) కలకలలాడె కదా ||సిల్వధరా|| కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత (2) మానవ మైత్రిని సిల్వ పతాకము (2) దానము జేసెగదా ||సిల్వ ధరా|| దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా (2) దేవునితో సఖ్యంబును జగతికి (2) యీవి నిడితివి గదా ||సిల్వ ధరా|| పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా (2) దాపున జేరి పాపిని బ్రోచిన (2) కాపరి వీవెగదా ||సిల్వ ధరా|| ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా (2) ఖలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా ||సిల్వ ధరా|| కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా (2) కలుష ఎడారిలో కలువలు పూయుట (2) సిలువ విజయము గదా ||సిల్వ ధరా|| Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter: / christiansongsz Fb Page: / bekindtelugusongs Blogger: https://bekindteluguchristiansongs.bl... Instagram: / bekindteluguchristiansongs #jesussongs #hosannasongs #teluguchristiansongs #christiandevotionalsongs #jesussongstelugu #latestteluguchristiansongs2020 #christianmusic #christiansongstelugu