У нас вы можете посмотреть бесплатно AP New Districts in Confusion: Chandrababu’s Delay Sparks Debate или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#APPolitics #ChandrababuNaidu #PawanKalyan #AndhraNews #BreakingNews #CycloneUpdate #BayOfBengal #TeamIndia #GuwahatiTest #TeluguNews #PoliticalAnalysis #thenewstelugu #rathakuthavatha #shankarlive Andhra Pradesh’s political landscape is heating up as the coalition government struggles to reach a consensus on new district formations. Promised during the elections, the districts of Markapuram, Madanapalle, and Rampachodavaram continue to remain in limbo, raising questions about the government’s delay. Meanwhile, controversy erupts over the allocation of government lands to real-estate companies at just 99 paisa rates—triggering opposition criticism and public suspicion. Deputy CM Pawan Kalyan’s recent tour also saw protests over road issues, with both CM Chandrababu and the DCM facing strong public resentment. Another major debate surrounds the alleged use of public money for high-profile advocate Siddharth Luthra, reportedly hired for cases involving issues like adulterated liquor. On the weather front, two low-pressure systems have formed in the Bay of Bengal with the possibility of intensifying into cyclones, though their exact path is still unclear. In cricket, Team India is close to defeat in the Guwahati Test as South Africa’s Jansen dismantled the Indian batting lineup with sharp short-pitch deliveries. Only Washington Sundar showed resistance while others collapsed. చంద్రబాబు సందిగ్ధం, ఎటూ తేలని కొత్త జిల్లాలు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇంకా కొలిక్కి తీసుకురాలేకపోయింది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా సకాలంలో పూర్తి చేయగలరా అన్నది ప్రశ్న. మార్కాపురం, మదనపల్లి తో పాటుగా రంపచోడవరం జిల్లా ప్రతిపాదన సందిగ్ధంలో పడింది. చంద్రబాబు ఎన్నికల హామీ విషయంలో ఎందుకింత జాప్యం అనే ప్రశ్న ఉదయిస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా సర్కారు భూముల పంపకం వివాదాస్పదమవుతోంది. 99పైసలే భూములిచ్చి రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు అనుమతించడం అనుమానాలకు తావిస్తోంది. ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలోనూ పరదాలు కనిపించాయి. వైఎస్ జగన్ ను విమర్శించిన జనసేనానికి కూడా అదే పంథా. అదే సమయంలో రోడ్ల సమస్యల మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. సీఎం, డీసీఎం కూడా ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తోంది. అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకి ఏపీ ప్రజల సొమ్మ దారపోసే ప్రక్రియ కొనసాగుతోంది. కోట్ల కొద్దీ ప్రజధనం కల్తీ లిక్కర్ వంటి కేసుల కోసం వాడుతున్న వైనం విస్మయకరంగా మారుతోంది. చంద్రబాబు లాయర్ కోసం సర్కారీ సొమ్ము అంటూ విమర్శలు వస్తున్నాయి. బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అవి తుఫాన్ గా మారేందుకు ఆస్కారముంది. కానీ ఎటు పయనిస్తాయన్న స్పష్టత లేదు. నార్త్, నార్త్ ఈస్ట్ వైపు మళ్లేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. గౌహతి టెస్టులో టీమిండియా ఓటమి అంచును ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ అద్భుత షార్ట్ పిచ్ బౌలింగ్ ఇండియన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప మిగిలిన వారంతా క్యూ కట్టేశారు.