У нас вы можете посмотреть бесплатно నిబ్బరం కలిగి ధైర్యముగుండు Nibharam Kaligi Song by Bro Anil Kumar at Jangareddygudem или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Nibharam Kaligi Dairyamugundu Lyrics - Jesus My Life నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2) ప్రభు కృప మమ్మును విడువడుగా (2) ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను – అధికపు మేలును (2) మా ప్రభు మాకు కలిగించును (2) రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| మా అంగలార్పును – నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను (2) దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2) మా ప్రభు మమ్మును మరువడుగా (2) చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2) మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2) మా ప్రభు మాకు అందించును (2) ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును ప్రభువే మా పురము ||హల్లెలూయా|| For the Latest Resources, Facebook : facebook.com/Bro.M.Anilkumar Twitter : twitter.com/blessedanil Instagram : instagram.com/broanilkumar Youtube : / broanilkumar Visit http://www.broanilkumar.com Copy Rights Reserved @AnilWordEvangelism.