У нас вы можете посмотреть бесплатно AAC Blocks full details IN TELUGU - AAC Blocks పూర్తి వివరాలు - కొనేముందు ఈ వీడియో తప్పక చూడండి или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
AAC BLOCKS Autoclaved Aerated Concrete Blocks ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ AAC Blocks అంటే ఏంటి ? దీని Advantages మరియు Disadvantages ఏంటి ? - కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? నిర్మాణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? - ఈ AAC Blocks ఎక్కడ వాడాలి ? Autoclaved Aerated Concrete Blocks ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ Flyash (బూడిద), Lime (సున్నం), Gypsum ( జిప్సం), Cement ( సిమెంట్ ), Aluminum powder (అల్యూమినియం పౌడర్ ), Sand (ఇసుక ) మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే సైజు 24'' X 8'' X 4'' ADVAMNTAGES : AAC Blocks పెద్ద సైజు లో ఉండి తక్కువ బరువు ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో, తక్కువ పనివాళ్ళతో ఎక్కువ పని చేయవచ్చు AAC Blocks గోడలలో తక్కువ joints ఉంటాయి కాబట్టి తక్కువ సిమెంట్ మరియు ఇసుక అవసరం ఉంటుంది AAC Blocks గోడలకు Water క్యూరింగ్ అంతగా అవసరం లేదు కాబట్టి నీటి మరియు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతుంది - AAC Blocks ని పెద్ద పెద్ద నిర్మాణాలలో వాడడం వలన మీకు ఆర్థికంగా బాగా కలిసివస్తుంది - AAC Blocks గోడలకి అగ్ని మంటల్ని తట్టుకునే గుణం ఎక్కువ, దాదాపు 4 నుంచి 5 గంటల వరకు ఇవి అగ్గిని తట్టుకుంటాయి AAC Blocks గాలిలోని నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఇంటి లోపల ఉక్కపోత లేకుండ ఆహ్లాదంగా ఉంచుతుంది మరియు గోడలకు బూజుపట్టకుండా నివారిస్తుంది AAC Blocks గోడలు శీతాకాలం మరియు వేసవి కలలో కూడా ఇంటి లోపలి వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతుంది AAC Blocks గోడలకు Electrical and Plumbing కోసం గాడి కొట్టడం చాలా సులభం - AAC Blocks గోడలు విపరీతమైన శబ్దాలు లోపలి రాకుండా నివారిస్తాయి - AAC Blocks Transport అప్పుడు Loading మరియు Unloading చాల సులభం - AAC Blocks గోడల నిర్మాణం సమయంలో Wastage చాలా తక్కువుగా ఉంటుంది - AAC Blocks దాదపు అన్ని వాతావరణం లో కూడా అనుకూలంగా ఉంటాయి DISADVAMNTAGES : AAC Blocks సైజు లో పెద్దగా ఉన్నాగాని గట్టిగా ఉండదు AAC Blocks చిన్న చిన్న నిర్మాణాల కోసం అంతగా ధరలో కలిసిరాదు AAC Blocks గోడలు కట్టేటప్పుడు తీసులోవలసిన జాగ్రత్తలు AAC Blocks తో గోడలు కట్టేటప్పుడు బాగా అనుభవం వున్న పనివాళ్ళతో కట్టించండి, Blocks సరిగ్గా పేర్చకపోతే పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ - AAC Blocks తో గోడలు కట్టేటప్పుడు ప్రతి 4 లేదా 6 అడుగులకు RCC Band వేసుకోవడం మంచిది దేనితో గోడలలో పగుళ్లు రాకుండా నివారించవచ్చు AAC Blocks గోడలకి ప్లాస్టరింగ్ చేసేటప్పుడు గ్రిప్ లేని blocks కి ముందు mesh fix చేసి దాని పైన ప్లాస్టరింగ్ చేయండి,భవిష్యత్తులో పెచ్చులుగా ఊడకుండా ఉంటుంది కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 1.మీ నిర్మాణానికి కావలసిన Block Size ని select చేసుకోండి 2. మీ నిర్మాణ ప్రాంతం యెక్కు వాతావరం ని దృష్టిలో పెట్టుకొని కొనేముందు నిపుణుల సలహా తీసుకోండి 3. చిన్న - చిన్న నిర్మాణాల కోసం కొనపోవడమే మంచిది, ఆర్థికంగా అంతగా లాభసాటి కాదు 4. వీటిని కొనేటప్పుడు తప్పకుండ మంచి క్వాలిటీ మంచి పేరున్న కంపెనీ నుంచి కొనడం మంచిది అలాగే వారంటీ ఇచ్చే కంపెనీ నుంచి కొనడం ఇంక చాలా ఉత్తమం 5. ఈ blocks వాడాలి అనుకున్నపుడు మీ నిర్మాణానికి సరిపోయేంత blocks market లో available ఉందోలేదో కనుకోండి లేకుంటే ముందుగానే order చేసిపెట్టుకోండి 6. ఈ blocks మీద Gripping వున్నవే కొనుకోండి Follow me at Facebook: https://www.facebook.com/profile.php?... Instagram: / babuconstru. . SIMILER SEARCH : AAC BLOCKS FULL DETAILS in telugu AAC Blocks complete details in telugu Uncovering the Secret to AAC Blocks: Telugu Reveal Uncovering the Secrets of AAC Blocks - What You Need to Know in Telugu Uncovering AAC Blocks Secrets... in Telugu! Uncovering Everything You Need to Know about AAC Blocks in Telugu - తెలుగులో AAC Blocks గురించి అవి తీసుకునివ్వాలి!