У нас вы можете посмотреть бесплатно 10 hours Uber cab business earnings challange Hyderabad 🔥 || stay for more || Subscribe или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Hi Frds 👋 Thanks for watching 🤗 Keep supporting always with ❤️ ---------------------------------------------------------------------------------- ⏩⏩⏩ANY DOUBTS & QUESTIONS & ANY PROMOTIONS ? please contact me at INSTA 👇 🆔 (mrsms5687_official) ---------------------------------------------------------------------------------- 🔸Hi అండి అందరికీ. 🔸ఈరోజు గట్టిగా సంపాదించాలని బయటికి వెళ్లాను కానీ మళ్లీ UBER GO Rides ఏ వచ్చాయి 🔸 actually నేను నడిపేది ertiga 7 Seater, UBER XL Rides రావాలి కానీ రావట్లేదు 🔸morning 4:15 కి start చేశాను కానీ మధ్యలో 2 గంటలు waste అయిపోయాయి 🔸ఆంధ్రా లో montha తుఫాన్ కారణంగా ఇక్కడ కూడా భయంకరంగా మేఘాలు కమ్ముకున్నాయి 🔸వర్షం కారణంగా విపరీతమైన traffic మొదలైంది 🔸అందులో driving చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను 🔸 నేను car మానేసి చాలా రోజులు అయింది అందుకే ఇంత ఇబ్బంది పడుతున్న అందులో manual gear shifting కాబట్టి left leg లో ఫుల్ pain అయ్యింది 🟥 ఎలాగోలా ఈరోజు చాలా కష్టపడి పని పూర్తి చేసుకున్న నాకు ఎదురైన అనుభవాలను మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేశాను, అంతే కానీ మరి వేరే ఉద్దేశంతో కాదు, ఇందులో డబ్బులు రోజు ఒకేలా ఉండవు ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ ఉంటాయి, so always wait cheyali, నాది కొత్త 🆔 అయినందుకు నాకు UBER GO ఎక్కువగా వస్తున్నాయి, ఇకపై మారుతుంది. ఇకపై మంచి earnings స్టార్ట్ అవుతాయి. anyways thanks a lot for your lovely support 💖 😘 🙏 stay subscribed for more intresting videos & beautiful vlogs ---------------------------------------------------------------------------------- ---------------------------------------------------------------------------------- ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ ♦️ IMPORTANT NOTE ♦️ ఈరోజు driving చేస్తుంటే నా ముందు ఒక car బోల్తా పడింది drivers కి నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా drive చేయండి , డబ్బులు ఈరోజు తక్కువ రావచ్చు రేపు ఎక్కువ రావచ్చు so ఎక్కువ ఆశపడి నిద్ర మానుకొని పని చేయకండి first తగినంత నిద్ర తరువాతే డబ్బులు.............. అంతేగాని నిద్ర మానుకొని పగలు రాత్రి పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి............🙏 ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ -------------------------------------------------------------------------------- 🔷 ALWAYS DRIVE CAREFULLY ---------------------------------------------------------------------------------#ubercab #ubertaxi #ubercar #subscribe #earningsonwheels #automobile #viral #ertiga2025 #ertigavxi #ertigacngvxi #hyderabad #ertigacar #uberearningshyderabad #earningscab #cabearnings #carearnings #carvlogs #cartaxi #flexibleearnings #hyderabadearnings #ubercabtaxi #ubercarearnings #viral #ytvideo #uberdailyearnings #ubercabdailyearnings #dailyvlogs #