• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK скачать в хорошем качестве

భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK 9 месяцев назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK в качестве 4k

У нас вы можете посмотреть бесплатно భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK

భర్తృహరి సుభాషితాలు అనే మాట విననివారుండరు. ఈ భర్తృహరికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చంద్రగుప్తుడనే బ్రాహ్మణుడికి నలుగురు భార్యలని, వారిలో బ్రాహ్మణ స్త్రీకి వరరుచి, క్షత్రియకాంతకు విక్రమార్కుడు, వైశ్యవనితకు భట్టి, శూద్ర పడతికి భర్తృహరి జన్మించారన్నది ఒక కథ. అలానే భర్తృహరి తన భార్య జారతనం వల్ల హతాసుడై వైరాగ్య భావన పొందాడనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కానీ ఈ కథలకు ప్రామాణికత్వం లేదు. అందువల్ల ఇవి కచ్చితంగా నిజాలే అని చెప్పడానికి లేదు. అయితే భర్తృహరి తన రచనల్లో పేర్కొన్న విషయాలను బట్టి, ఇతర కవుల రచనలను బట్టి, మరీ ముఖ్యంగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సందర్శించిన ఈజింగ్ అనే చైనాయాత్రికుడి రచనలను బట్టి ఇలా ఎలా చూసినాసరే ఈ భర్తృహరి కనీసం 1500 సంవత్సరాలకు క్రితంవాడన్న విషయం మాత్రం కచ్చితం చెప్పొచ్చు. భర్తృహరి రచనల్లో మూడు గ్రంథాలు చాలా ప్రసిద్ధిని పొందాయి. వాటిల్లో ఒకటి.. వాక్యపదీయం. పతంజలి భాష్యానికి వ్యాఖ్యానంగా వ్రాయబడిన వ్యాకరణ గ్రంథమిది. ఇది బ్రహ్మకాండ, వాక్యకాండ, పదకాండ అని మూడు భాగాలుగా ఉంటుంది. అలానే భట్టికావ్యం అనే మరో రచన కూడా చాలా ప్రసిద్ధి చెందింది. రామాయణ కథను 1650 శ్లోకాలలో చెప్పిన రచన ఇది. అయితే యుద్ధకాండతోనే ఈ గ్రంథాన్ని ముగించేశాడు భర్తృహరి. బహుశా ఉత్తరకాండను భర్తృహరి ప్రామాణికంగా తీసుకుని ఉండకపోవచ్చు. ఈ భట్టి కావ్యాన్ని.. భట్టి అనే పేరుగల కవి వ్రాశాడని, భర్తృహరి భట్టి వేరువేరనీ అన్నది కొందరు పండితుల అభిప్రాయం, అయితే అధికశాతం పండితులు, పరిశోధకులు మాత్రం ఈ భట్టికావ్యం రచించింది భర్తృహరే అని నిర్ధారణ చేశారు. ఇక సుభాషిత త్రిశతిగా పిలుచుకునే నీతి, శృంగార, వైరాగ్య శతకాలు మూడింటికీ చెప్పలేనంత ప్రఖ్యాతి ఉంది. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాలసరస్వతి మొదలైన వాళ్ళు తెలుగులోకి అనువదించారు. సుభాషితి త్రిశతిలోని నీతి శతకంలో భర్తృహరి ఏ ఏ పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, స్నేహితులు ఎలా ఉండాలో, కార్యసాధకుడి లక్షణాలేమిటో, దైవం ఎంత చిత్రమైనదో, ఉన్నత వ్యక్తిత్వం కలవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఇలా అనేక విషయాల గురించి చక్కని ఉదాహరణాలతో వివరిస్తాడు. ఇక శృంగార శతకంలో అయితే.. వయస్సులో ఉన్నవారికి ఉద్రేకం కలిగించే విషయాల గురించి, మనస్సును అదుపులో ఉంచుకొనే మార్గాల గురించి చెబుతాడు. అలానే వైరాగ్య శతకంలో.. లోభాన్నీ, కోరికలను పోగొట్టుకోవడం ద్వారా పొందే మనశ్శాంతికంటే గొప్పది వేరేదీ లేదంటాడు. రాజుకంటే కూడా వైరాగ్యభావనకల సన్యాసే గొప్పవాడంటాడు. ఇలా వేదాంతాన్ని అద్భుతమైన రీతిలో ఈ వైరాగ్య శతకంలో నిక్షిప్తం చేశాడు భర్తృహరి. ఈ విధంగా ఈ మూడు శతకాలలో మనిషి జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలను చాలా అందమైన రీతిలో చెప్పాడు భర్తృహరి. ఈరోజు మనం భర్తృహరి నీతిశతకంలోని సుభాషితాల గురించి చెప్పుకుందాం. సులభంగా అర్థం కావడానికి శ్లోకాలను అవసరమైన చోట పద విభాగం చేస్తూ చదువుతాను. #Bhartruhari #భర్తృహరి #subhashitani

Comments
  • చార్వాక - బౌద్ధ - జైన మతాలలో ఏముంది? | Charvaka | Buddhism | Jainism | Rajan PTSK 1 год назад
    చార్వాక - బౌద్ధ - జైన మతాలలో ఏముంది? | Charvaka | Buddhism | Jainism | Rajan PTSK
    Опубликовано: 1 год назад
  • నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK 7 месяцев назад
    నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK
    Опубликовано: 7 месяцев назад
  • ఒకే ఒక్కఛాన్స్ అని కోరుకొనేవారికి ఈరోజు తిథిలో చేసే జపం,పూజ,శ్రవణం 100 రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తాయి 4 часа назад
    ఒకే ఒక్కఛాన్స్ అని కోరుకొనేవారికి ఈరోజు తిథిలో చేసే జపం,పూజ,శ్రవణం 100 రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తాయి
    Опубликовано: 4 часа назад
  • హిస్టరీలో గ్రేట్‌ సైంటిస్ట్‌ ఆర్యభట ఎక్కడ  | shocking facts about aryabhatta | trending bharat 1 год назад
    హిస్టరీలో గ్రేట్‌ సైంటిస్ట్‌ ఆర్యభట ఎక్కడ | shocking facts about aryabhatta | trending bharat
    Опубликовано: 1 год назад
  • భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK 1 год назад
    భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK
    Опубликовано: 1 год назад
  • Unlock Ancient Secrets for Perfect Eating Habits with Vedic Tips in Telugu #Santosghanapathi 2 года назад
    Unlock Ancient Secrets for Perfect Eating Habits with Vedic Tips in Telugu #Santosghanapathi
    Опубликовано: 2 года назад
  • వినేందుకు కఠినంగా ఉన్నా నేటి పరిస్థితుల్నిబట్టి కుటుంబంలోప్రతివారూ ఈపద్ధతులు పాటిస్తేనే కలసిఉండగలరు 9 месяцев назад
    వినేందుకు కఠినంగా ఉన్నా నేటి పరిస్థితుల్నిబట్టి కుటుంబంలోప్రతివారూ ఈపద్ధతులు పాటిస్తేనే కలసిఉండగలరు
    Опубликовано: 9 месяцев назад
  • మానవ జన్మ రహస్యం ధర్మానుష్ఠానంIIశ్రీశ్రీశ్రీభారతీతీర్థమహాస్వామి అద్భుత అనుగ్రహభాషణంIIశృంగేరీజగద్గురు 3 года назад
    మానవ జన్మ రహస్యం ధర్మానుష్ఠానంIIశ్రీశ్రీశ్రీభారతీతీర్థమహాస్వామి అద్భుత అనుగ్రహభాషణంIIశృంగేరీజగద్గురు
    Опубликовано: 3 года назад
  • కార్తీక అమావాస్య రోజు ఈ పాట వింటే మీ జీవితం బంగారు మయం అవుతుంది  | Shiva Panchakshara Stotram Telugu 3 часа назад
    కార్తీక అమావాస్య రోజు ఈ పాట వింటే మీ జీవితం బంగారు మయం అవుతుంది | Shiva Panchakshara Stotram Telugu
    Опубликовано: 3 часа назад
  • మల్లాది వారి జ్ఞాపకాలు చివరిభాగం🌹 4 года назад
    మల్లాది వారి జ్ఞాపకాలు చివరిభాగం🌹
    Опубликовано: 4 года назад
  • సనాతన ధర్మం గొప్పతనం | 6 భారతీయ దర్శనాలు | షడ్దర్శనాలు | Sanatana Dharma | Rajan PTSK | Darsanamulu 1 год назад
    సనాతన ధర్మం గొప్పతనం | 6 భారతీయ దర్శనాలు | షడ్దర్శనాలు | Sanatana Dharma | Rajan PTSK | Darsanamulu
    Опубликовано: 1 год назад
  • 7 месяцев назад
    "ఆధునిక మహాభారతం" పుస్తక పరిచయం | Adhunika Mahabharatam | Gunturu Seshendra Sarma | Rajan PTSK
    Опубликовано: 7 месяцев назад
  • గురువారం సాయిబాబా భక్తి పాటలు | ఓం సాయి నమో నమః | Thursday Bhakti Songs | Shirdi Sai Aarti Songs 4 часа назад
    గురువారం సాయిబాబా భక్తి పాటలు | ఓం సాయి నమో నమః | Thursday Bhakti Songs | Shirdi Sai Aarti Songs
    Опубликовано: 4 часа назад
  • ఆశ్చర్యం కల్గించే కణాదుని పరిశోధన||THE GREAT ANCIENT SCIENTIST KANADHA||UNTOLD HISTORY TELUGU||UHT 4 года назад
    ఆశ్చర్యం కల్గించే కణాదుని పరిశోధన||THE GREAT ANCIENT SCIENTIST KANADHA||UNTOLD HISTORY TELUGU||UHT
    Опубликовано: 4 года назад
  • ఈ జన్మ ఎందుకు, దేనికోసం ఈ దేహం... 3 года назад
    ఈ జన్మ ఎందుకు, దేనికోసం ఈ దేహం...
    Опубликовано: 3 года назад
  • పురాణాలలో ప్రేమకథలు | మదాలస కువలయాశ్వుల ప్రేమకథ | మార్కండేయ పురాణం | Story of Madaalasa | Rajan PTSK 2 года назад
    పురాణాలలో ప్రేమకథలు | మదాలస కువలయాశ్వుల ప్రేమకథ | మార్కండేయ పురాణం | Story of Madaalasa | Rajan PTSK
    Опубликовано: 2 года назад
  • మల్లాది వారి జ్ఞాపకాలు 1వ భాగం 🌹 4 года назад
    మల్లాది వారి జ్ఞాపకాలు 1వ భాగం 🌹
    Опубликовано: 4 года назад
  • ముద్రారాక్షసమ్ | Mudrarakshasam | చాణక్య | Chanakya's intelligence | Rajan PTSK 2 года назад
    ముద్రారాక్షసమ్ | Mudrarakshasam | చాణక్య | Chanakya's intelligence | Rajan PTSK
    Опубликовано: 2 года назад
  • శ్రీకాళహస్తీశ్వరశతకం,13వ పద్యం,sreekalahastheeswasathakam,ధూర్జటి,9550313413,Padyaparimalam 5 лет назад
    శ్రీకాళహస్తీశ్వరశతకం,13వ పద్యం,sreekalahastheeswasathakam,ధూర్జటి,9550313413,Padyaparimalam
    Опубликовано: 5 лет назад
  • ప్రతిమా నాటకం | భాస మహాకవి | Pratima Natakam in Telugu | Bhasa Mahakavi | Rajan PTSK 1 год назад
    ప్రతిమా నాటకం | భాస మహాకవి | Pratima Natakam in Telugu | Bhasa Mahakavi | Rajan PTSK
    Опубликовано: 1 год назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5