• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK скачать в хорошем качестве

నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK 1 month ago

Rasa Siddhanta

Nava Rasa Theory

Indian Aesthetics

Bharata Muni

Natya Shastra

Nine Rasas

Telugu Literature

Sanskrit Poetics

Rasa Theory

Bhava and Rasa

Indian Art and Culture

Rasa in Poetry

Abhinaya

Bharatanatyam

Rasa and Navarasa

Telugu Kavya

Aesthetic Experience

Rasa Siddhanta in Literature

నవరసాలు

navarasaalu

nava rasalu

Navarasa Theory in Telugu

Nava rasa Theory in Telugu

Natya Sastram

Natya Sastram in Telugu

Kavyanandam

Sanskrit Literature

rajanptsk

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK в качестве 4k

У нас вы можете посмотреть бесплатно నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



నవరసములు - రస సిద్ధాంతం | Rasa Siddhanta & Nava Rasa Theory Explained | Rajan PTSK

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం మన భారతీయ నాటకాలకు, సాహిత్యానికి ఆత్మవంటి రస సిద్ధాంతం కోసం మాట్లాడుకుందాం. నిజానికి రసానంద స్థితిని మనం మాటల్లో వర్ణించలేం. అది ఎవరికి వారు మాత్రమే అనుభవించగలిగే ఆనంద స్థితి. అయితే అటువంటి రసానందాన్ని ప్రేక్షకులు పొందేలా చేయడానికి కవులు ఏ ఏ అంశాలతో నాటకాలను రచించాలి. వాటిని నటులు ఎలా ప్రదర్శించాలి, అసలు రసం ఎలా పుడుతుంది? మొదలైన విషయాల గురించి భరతముని వ్రాసినటువంటి నాట్యశాస్త్రం ప్రామాణిక గ్రంథమైతే.. దాని ఆధారంగా వచ్చినటువంటి ఉత్తమస్థాయి లక్షణ గ్రంథాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో కావ్యమీమాంశ, దశరూపకం, భావప్రకాశం, కావ్యాలంకారం, ధ్వన్యాలోకం, కావ్యాదర్శః, సాహిత్యదర్పణం, ప్రతాపరుద్రీయం మొదలైనవాటిని పరిశీలించగలిగితే ఈ రససిద్ధాంతం యొక్క ఆత్మ అర్థం అవుతుంది. ఇటువంటి రస సిద్ధాంతం గురించి మంచి అవగాహన కలిగితే ఈనాటి దర్శకులు, కవులు, రచయితలు ఇప్పటి కాలాన్ని తగ్గట్టుగా ఆ రససిద్ధాంతాన్ని అన్వయించుకుంటూ, తమ రచనల్లో కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ తమదైన ఒక సొంత ముద్రను తెలుగు సాహిత్యంపై, చలనచిత్రాలపై వేయగలుగుతారు. ఈ లక్షణగ్రంథాలకు సంబంధించిన మంచి మంచి తెలుగు అనువాదాలు కూడా చాలానే ఉన్నాయి. కావలసిందల్లా కాస్తంత ఓపిక, శ్రద్ధ. ఎంతో గొప్పదైన ఈ రస సిద్ధాంతంపై కనీస అవగాహనైనా రావాలంటే ఎంతో కొంత పరిశ్రమ చేయకతప్పదు. అయితే లక్షణ గ్రంథాలను చదువుతున్నప్పుడు స్థాయిభావాలు, అనుభావాలు, సాత్త్వికభావాలు, వ్యభిచారి భావాలు మొదలైన పదాలు ప్రతీచోటా తగులుతూనే ఉంటాయి. వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటేనే కానీ, మనం రససిద్ధాంత లోతుల్లోకి వెళ్లలేం. ఆ యా భావాలకు ఆ గ్రంథాల్లో నిర్వచనాలు ఉంటాయి కానీ, వాటిని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉన్నట్లు ఉంటుంది. అందుకే ఆ ప్రాథమికమైన విషయాలు మీకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదో ఒక గ్రంథం నుండి అని కాకుండా నేను చదివిన లక్షణ గ్రంథాల సారం ఆధారంగా, తేలికైన మాటలతో, ఉదాహరణలతో చాలా ప్రాథమికమైన విషయాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఆపై రస సిద్ధాంతపు లోతుల్లోకి మీ అంతట మీరే వెళ్ళవచ్చు. ఇక విషయంలోకి ప్రవేశిద్దాం.

Comments
  • భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK 3 months ago
    భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK
    Опубликовано: 3 months ago
    7873
  • సాక్షి వ్యాసములు | స్వభాష | పానుగంటి | Sakshi Vyasamulu | Rajan PTSK 5 months ago
    సాక్షి వ్యాసములు | స్వభాష | పానుగంటి | Sakshi Vyasamulu | Rajan PTSK
    Опубликовано: 5 months ago
    9486
  • KARL MARX  BIOGRAPHY IN TELUGU : మనల్ని ఏడిపించే మార్క్స్ లవ్ స్టోరీ| Think Telugu Podcast | Musings 4 years ago
    KARL MARX BIOGRAPHY IN TELUGU : మనల్ని ఏడిపించే మార్క్స్ లవ్ స్టోరీ| Think Telugu Podcast | Musings
    Опубликовано: 4 years ago
    295699
  • Manidweepa Varnana - మణిద్వీప వర్ణన | Rajan PTSK 2 years ago
    Manidweepa Varnana - మణిద్వీప వర్ణన | Rajan PTSK
    Опубликовано: 2 years ago
    26948
  • అశోకుడు: చరిత్రలో అత్యంత గొప్ప చక్రవర్తి! ||  The Greatest Emperor in Indian History || కలింగ యుద్ధం 7 days ago
    అశోకుడు: చరిత్రలో అత్యంత గొప్ప చక్రవర్తి! || The Greatest Emperor in Indian History || కలింగ యుద్ధం
    Опубликовано: 7 days ago
    117
  • How Modi's Stand Three Years Ago Paid Off? | Raka Lokam | K R Sudhakar Rao 20 hours ago
    How Modi's Stand Three Years Ago Paid Off? | Raka Lokam | K R Sudhakar Rao
    Опубликовано: 20 hours ago
    57424
  • మీ వద్ద డబ్బు ఎందుకు ఆగడం లేదు|Telugu Stories|Sanatana Vedika|Devotinal Stories|Moral Satories|Karma 1 month ago
    మీ వద్ద డబ్బు ఎందుకు ఆగడం లేదు|Telugu Stories|Sanatana Vedika|Devotinal Stories|Moral Satories|Karma
    Опубликовано: 1 month ago
    94885
  • RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక 3 months ago
    RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక
    Опубликовано: 3 months ago
    108382
  • భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK 1 year ago
    భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK
    Опубликовано: 1 year ago
    16161
  • కటపయాది పద్ధతి | KATAPAYADI System| Indian Mathematical Heritage | Rajan PTSK | Vedic Mathematics 8 months ago
    కటపయాది పద్ధతి | KATAPAYADI System| Indian Mathematical Heritage | Rajan PTSK | Vedic Mathematics
    Опубликовано: 8 months ago
    171352

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS