• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్| скачать в хорошем качестве

శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్| 3 года назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్|
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్| в качестве 4k

У нас вы можете посмотреть бесплатно శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్| в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



శివుని ఢమరుకం ఈ అడవుల్లో దాగి ఉంది! మర్మాలతో ఉన్న కాంచన గిరి కొండ!!|ప్రవీణ్ మోహన్|

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, ఈరోజు మనం నిజంగా ఒక అద్భుతమైన విషయాన్ని చూడబోతున్నాం. శివపరమేశ్వరుడు వాడిన musical instruments ఎక్కడ ఉందో అని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ musical instrument దాదాపు 10 వేల సంవత్సరాలు పాతదని చెప్తున్నారు. అంతేకాక ఈ విధమైన ఒక instrument ని ఎక్కడ చూడలేము అని అంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని మీకు తెలియకపోవచ్చు but ఈ రోజు మనం కచ్చితంగా ఆ instrument ని ఇక్కడ కనిపెట్టబోతున్నామ్. south india లో తమిళనాడులో ఉన్న ఈ place ని కాంచన గిరి అని పిలుస్తారు, శివుని సంగీత వాయిద్యాన్ని ఇక్కడే పెట్టారు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడఉందొ తెలియదు అయితే నేను ఇప్పుడు అది exact గ ఎక్కడ ఉందొ అని కనిపెట్టబోతున్న. so ఇదే మనం వెతుకుతున్న శివుని సంగీత వాయిద్యం, ఇది 10 వేల సంవత్సరాలు పాతది. అయితే మీరు అనొచ్చు, 10 వేల సంవత్సరాలకు ముందు లోహాలు లేవే అంటే metals లేవన్న question మీకు కచ్చితంగా వస్తుంది. వాస్తవమే కానీ 10 వేల సంవత్సరాలకు ఉందు మనుషులు ఏ metals ని use yeh చెయ్యాలేదు. కానీ ఈ పరికరాన్ని వాళ్ళు metals తో తయారు చేయలేదు. ఎట్లా చేశారనే మనకు తెలియలేదు ఇది దానికై అదే create యైందని కూడా తెలియదు. మనం దీన్ని test చేయడానికి ఇంకొక metal అవసరం లేదు. పక్కన ఒక రాయిని తీసుకున్నాను, చుడండి నేను దీనిపైన కొట్టిన వెంటనే sound echo ఎట్లా వస్తుందో గమనించండి. example కి, నేను ఈ రాయిని touch చేయకుండా కొట్టిన కూడా మీరు sound ని వింటున్నారు కదా ఇంకా మీరు ఈ sound ని గమనిస్తే lab లో use చేసే tuning fork లాగా ఉంది కదా. నేను ఇప్పుడు ఈ రాయిని కింద పెట్టి కొడితే ఏ sound యైన వస్తుంద? ఏ sound రాలేదు కదా. ఇప్పుడు ఈ రాయిని తీసి దీని పైన పెట్టి కొట్టినప్పుడు దీని తరంగాలు ఇందులోకి pass అవుతుంది చుడండి. ఇది చాలా ఆశ్చర్యమైన విషయంగా ఉంది కదా. నాకు ఈ శివుని వాయిద్యాన్ని గురించి తెలిసినప్పుడు దీన్ని test చేయడానికి ఒక సుత్తిని తీస్కొని వచ్చాను. ఇంకా నేను drumsticks కూడా తీస్కొని వచ్చాను దీన్ని ఒక drum లాగ వాయిస్తే ఎలా ఉంటుందని. okay ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఎందుకు ఇంత ఆయాసపడుతూ జారే ఈ ఎతైన కొండపైన నిలబడలేక నిలబడి ఉన్నానని, ఎందుకంటే ఇక్కడికి రావడం అంత easy కాదు. ఇక్కడికి car లో లేదా motorcycle లో రావాలంటే అంత easy గ రాలేము. ఇక్కడికి నడిచి రావాలన్న కూడా సరైన దారే లేదు, రావాలంటే కొండపైన ఎక్కి వస్తేగాని మీరు ఈ శివుని వాయిద్యాన్ని చూస్తారు. మనం కష్టపడి పైకి వచ్చినందుకు కచ్చితంగా ఫలితం దొరుకుతుంది, కానీ physically weak గా ఉండే వాళ్లకి ఈ కొండ ఎక్కడం చాల కష్టం. ఇక్కడ ఉన్నవాళ్లు ఒక విషయాన్నీ చెప్తున్నారు అదేందంటే ఈ రాయి పైన ఒక్క చెట్టు చూడ మొలవదు, దీని మీద చీమలు పాకడం కూడా చూడరు, ఇంకా పురుగులు ఈ రాయి మీద పాకవు, night time లో ఒక్క జంతువు కూడా దీనిపైన నడవవు అని అంటున్నారు, ఎందుకంటే ఈ రాయి ఒక వింతైన energyని విడుదల చేస్తుందంట. ఇంక ఇప్పుడు మనం అలాంటి వింతైన energy , ఈ రాయి నుండి ఏమైనా వస్తుందేమో అని check చూదాం. నా దగ్గర ghost meter అనే ఒక పరికరం ఉంది. ఆ పరికరాన్ని use చేసి నిజంగా ఈ రాయి నుండి ఏమైనా energy వస్తుందేమో అని check చేసి చూద్దాం. ఇంకా ఈ రాయి గురించి ఒక వింతైన విషయం ఉంది, ఇంక ఇక్కడ ఉన్నవాళ్లు ఏంచెప్పారంటే, మనం కొంత మందిని దానిచుట్టు నిలబెట్టి ఒక particular యైన time వరకు దీన్ని వాయిస్తూ ఉంటే ఆ sound కి పక్కన ఉన్న రాళ్ళన్నీ బంకమట్టిలాగా మెత్తగా అయిపోతాయంట. ఇంకా పాత కాలపు builders ఇదే method ని use చేసి ఉంటారేమో, ఈ రాళ్ళనుండి వచ్చే sounds ని use చేసి గట్టి రాళ్లను soft చేసి దాని ద్వారానే పెద్ద పెద్ద అద్భుతమైన గుళ్ళుగా కట్టివుంటారు. ఒకసారి మనం ఈ రాయిని తట్టడం ఆపేస్తే, అప్పటి వరకు మెత్తగా soft గా అయిన రాళ్లన్ని, నెమ్మదిగా గట్టిపడి తిరిగి మామూలు రాయిగా మారుతాయి. అలాంటి ఒక technology ఉండడం సాధ్యమా? నేను ఎంచెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్న మన generation ను చుడండి మనం పెద్ద పెద్ద buildings లను ఇంకా మనం అద్భుతమైన కట్టడాలు కట్టుకున్నాము. ఎలా ఇంత advanced గా develop అయ్యాము? ఎలా అంటే మనము electrical energy ని use చేసాం కాబట్టి. ఒకానొక సమయం నుండి మనం electric energy ని వాడటం మొదలుపెట్టాము, అందుకే మనం fast గా develop అయ్యాము. కానీ పాతకాలంలో ఇంత అద్భుతమైన కట్టడాలను ,ఇంత అద్భుతమైన structuresలను ఎలా కట్ట గలిగారు? పాత కాలంలో వాళ్లు sound energy ని use చేసేవాళ్ళా? ఈ రాయి పేరు ఇక్కడ మీకు కనిపిస్తునట్టుగా, blue paint లో అక్కడ రాశారు చుడండి. తమిళంలో దీనిని మని పారై అంటారు. అంటే శబ్దరాయి లేదా rock bell అని అర్థం. ఎందుకు దీనిని శబ్దరాయి అని అంటారు, ఎందుకంటే ఇది ఒక శబ్దాన్ని produce చేస్తుంది కాబట్టి, And అది చాలా దూరం వరకు వినబడుతుందంట, కనీసం ఒక కిలోమీటరు దూరం వరకు వినిపిస్తుందంట. ఇప్పుడు మనకు ఒక doubt ఉంటది, ప్రపంచంలోనే bell లాగ శబ్దం వచ్చే రాయి ఇదొక్కటే ఉందా? కచ్చితంగా కాదు. ఈ విధంగా bell శబ్దం వచ్చే రాళ్లు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అమెరికాలోని pennsylvania అనే place కి నేను వెళ్లాను, ఈ విధంగా శబ్దం వచ్చే రాళ్లను అక్కడ చాలా చూసాను. అక్కడ ఉన్న అన్ని రాళ్ళలో నుండి sounds వస్తుంది. #నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్

Comments
  • Правда о самых экстремальных ритуалах в мире: Вуду 🇧🇯 1 год назад
    Правда о самых экстремальных ритуалах в мире: Вуду 🇧🇯
    Опубликовано: 1 год назад
  • భూమిపై ఉన్న వింతైన దేవాలయం? నరసింహ ఆలయ పురాతన రహస్యాలు బట్టబయలు! 2 года назад
    భూమిపై ఉన్న వింతైన దేవాలయం? నరసింహ ఆలయ పురాతన రహస్యాలు బట్టబయలు!
    Опубликовано: 2 года назад
  • Мирный план США отвергнут? / Мерц вышел с заявлением 8 часов назад
    Мирный план США отвергнут? / Мерц вышел с заявлением
    Опубликовано: 8 часов назад
  • ఎన్నో ఏళ్లుగా దాగిఉన్న పరమేశ్వరుని చెక్కడాలు! లక్షల్లో ఒకరికే ఇవి కనిపిస్తుంది! 2 года назад
    ఎన్నో ఏళ్లుగా దాగిఉన్న పరమేశ్వరుని చెక్కడాలు! లక్షల్లో ఒకరికే ఇవి కనిపిస్తుంది!
    Опубликовано: 2 года назад
  • ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు? 3 года назад
    ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు?
    Опубликовано: 3 года назад
  • అజిత్ దోవలను కలిసిన బంగ్లా అధికారి..! Bangla NSA Meets Ajith Doval! JeM? 52 минуты назад
    అజిత్ దోవలను కలిసిన బంగ్లా అధికారి..! Bangla NSA Meets Ajith Doval! JeM?
    Опубликовано: 52 минуты назад
  • శబ్దం యొక్క శక్తికి రాళ్లు ఎగరగలవని అంటున్న పూర్వీకుల అధునాతన సాంకేతికత! 3 года назад
    శబ్దం యొక్క శక్తికి రాళ్లు ఎగరగలవని అంటున్న పూర్వీకుల అధునాతన సాంకేతికత!
    Опубликовано: 3 года назад
  • ДНК Ричарда III УНИЧТОЖИЛА Всю Английскую Историю! ШОК 2025 3 дня назад
    ДНК Ричарда III УНИЧТОЖИЛА Всю Английскую Историю! ШОК 2025
    Опубликовано: 3 дня назад
  • ДНК создал Бог? Самые свежие научные данные о строении. Как работает информация для жизни организмов 8 дней назад
    ДНК создал Бог? Самые свежие научные данные о строении. Как работает информация для жизни организмов
    Опубликовано: 8 дней назад
  • The Twisted Mind of Ancient Builders - Kudumiyanmalai Temple's Lost Secrets 3 года назад
    The Twisted Mind of Ancient Builders - Kudumiyanmalai Temple's Lost Secrets
    Опубликовано: 3 года назад
  • 😳МИЛОВ: У Путина ЧП! СЛИЛИ ЖУТКОЕ про Китай. Набиуллина идет на КРАЙНОСТИ. Матвиенко ВЫДАЛА ЛИШНЕЕ 5 часов назад
    😳МИЛОВ: У Путина ЧП! СЛИЛИ ЖУТКОЕ про Китай. Набиуллина идет на КРАЙНОСТИ. Матвиенко ВЫДАЛА ЛИШНЕЕ
    Опубликовано: 5 часов назад
  • యుగయుగాలుగా పంచ పాండవులు పూజించిన లింగం ఇదేనా? పాంచాల రాజ్యంలోని అతి పురాతనమైన లింగం! 2 года назад
    యుగయుగాలుగా పంచ పాండవులు పూజించిన లింగం ఇదేనా? పాంచాల రాజ్యంలోని అతి పురాతనమైన లింగం!
    Опубликовано: 2 года назад
  • Первый в мире прецизионный токарный станок. Создание антикитерского механизма. Экспериментальная 1 год назад
    Первый в мире прецизионный токарный станок. Создание антикитерского механизма. Экспериментальная
    Опубликовано: 1 год назад
  • ఇండియా - పురాతన ఆధ్యాత్మిక శక్తి సెంటర్!లింగాన్ని రహస్యంగా పూజించే సన్యాసులు?| ప్రవీణ్ మోహన్ | 3 года назад
    ఇండియా - పురాతన ఆధ్యాత్మిక శక్తి సెంటర్!లింగాన్ని రహస్యంగా పూజించే సన్యాసులు?| ప్రవీణ్ మోహన్ |
    Опубликовано: 3 года назад
  • 📷 50 фотографий, которые пытались скрыть от публики! 6 дней назад
    📷 50 фотографий, которые пытались скрыть от публики!
    Опубликовано: 6 дней назад
  • ⚡️ Зеленский отдал срочный приказ || «Подарок» Путину 7 часов назад
    ⚡️ Зеленский отдал срочный приказ || «Подарок» Путину
    Опубликовано: 7 часов назад
  • Как делают самые прочные якорные цепи в мире | by @Satisfyingtech116 1 месяц назад
    Как делают самые прочные якорные цепи в мире | by @Satisfyingtech116
    Опубликовано: 1 месяц назад
  • Настоящий Афганистан, скрытый от мира | Документальный фильм о путешествиях в формате 4K 2 недели назад
    Настоящий Афганистан, скрытый от мира | Документальный фильм о путешествиях в формате 4K
    Опубликовано: 2 недели назад
  • Самая опасная тюрьма в мире: CECOT (Здесь содержатся Демоны) 9 месяцев назад
    Самая опасная тюрьма в мире: CECOT (Здесь содержатся Демоны)
    Опубликовано: 9 месяцев назад
  • Места на Земле, которые кажутся нереальными! Чудеса планеты! 7 месяцев назад
    Места на Земле, которые кажутся нереальными! Чудеса планеты!
    Опубликовано: 7 месяцев назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5