У нас вы можете посмотреть бесплатно Jagamulanele paripalaka4K॥జగములనేలే పరిపాలకHosanna Ministries 2025 New Album Song-3 ||cover by Nojen или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Hosannanewsongs2025 #hosannaministries #hosannaministriessongs #DAYAKSHETRAM #Hosannanewsongs2025 #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs #sukumaarudaa జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమ ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్య మహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతిస్థలమున నా భారము నీవు మోయగా సుళువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సుకుమారుడా నీ చరితము నేనెంతవివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీకర్పించి నీ రుణము తీర్చనా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెద Worship Songs ============= • Premaa yesuni Prema//ప్రేమా యేసుని ప్రేమ /... ========================== సర్వాంగసుందరా //sarvanga sundhara • సర్వాంగసుందరా //sarvanga sundhara//Hosanna... ============================ నా గీతారాధనలో యేసయ్య నీ కృప • సర్వాంగసుందరా //sarvanga sundhara//Hosanna... =================================== నా జీవితానా కురిసెనే నీ కృపామృతం • నా జీవితానా కురిసెనే నీ కృపామృతం Nojen//cover ============================= దీనుడా అజేయుడా //Dhenuda ajeyuda • దీనుడా అజేయుడా //Dhenuda ajeyuda//Bro.Nojen =================================== నిరంతరం నీతోనే జీవించాలని //Nirantharam neethone jeevinchalani • (నిరంతరం నీతోనే జీవించాలని ) Nirantharam n...