У нас вы можете посмотреть бесплатно Maranani Gelichi Video Song || Boui video songs || Telugu Christian Songs. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Maranani Gelichi Mruthinundi Lechi... Video Song Song Lyrics 👇 మరణాన్ని గెలిచి మృతినుండి లేచి సాతానుపైన విజయాన్ని పొందిన క్రీస్తేసే జయశాలిరా.. పాపములేని ఆయనలోనే పాపముందని చూపించేవారె ఆనాడెవరూ లేరురా.. యేసే పవిత్రుడని ప్రకటిస్తాము దేవుని కుమారుడని ఒప్పిస్తాము పాపం లేదని రుజువె చూపిస్తాము మరణించి లేచాడని ప్రకటిస్తాము క్రీస్తేసే జయశాలి క్రీస్తును ధరియించిన ప్రతివాడు జయశాలిరా " మరణాన్ని " 1. కన్యక యందు పుట్టిన శకపురుషుడు క్రీస్తే యూదుల రాజుగ పుట్టిన మెస్సియ్య క్రీస్తే మనుషులు చేసే పాపానికి రక్తాన్నిచ్చిందీ క్రీస్తే శిలువపైన మరణించి ముందుగానే ప్రకటించి మృత్యువును జయించినాడురా... మనుషులంతా ఒకటేనని పరమతండ్రి తనయులుఅని తండ్రి గూర్చి తెలిపినాడురా... బ్రతుకుకు బలికావాలి బ్రతుకుటకు చావాలి క్రీస్తేసే బలి కావాలి నిత్యజీవానికి క్రీస్తే బలికావాలిరా "మరణాన్ని " 2. మనుష్యులు బ్రతకాలంటే జీవం కావాలి ప్రకృతి అందుకు మనకై బలియైపోవాలి ఈ జీవానికే ప్రాణం ఉండే జీవులు బలికావాలిరా జీవహింస పాపమని జంతుబలిని ఆపమని జంతువులను తినుటలేదా...? కోడి,మేక మాంసమని ఆకు కూరగాయలని కోసుకొని తినుటలేదా...? " బ్రతుకుకు " Vocals: SP.Balu Lyrics: King Johnson Victor Music: King Johnson Victor Album: Prapanchanike Yesu Okkadu (2008) Production: BOUI international Video Editing: K.Nani #newgoodfridaysongs #latesteastersongs #Teluguchristiansongs Subscribe Our Channel for more Songs & Tracks. / bewareofgodtv Like, Share, Support & Spread The Gospel mail: [email protected] Thank You for Watching God Bless You All