У нас вы можете посмотреть бесплатно Undedhevaru Poyedhevaru || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL || Dhanunjay или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
copyrights:Storyblocks(Individual License) Undedhevaru Poyedhevaru | FULL SONG | Telugu Christian Songs | Dhanunjay | CREATOR'S LIVE CHANNEL CELL: 9160516091 9908054183 Lyrics and Tunes. : K.SatyaVeda Sagar Garu Singer : Dhanunjay Garu Music Director : P.Prasanth Garu Special Thanks To : J.Simon Garu Sponsors : Mr.J.Ephron & Mrs.Susmitha Ephron Garu Video Editing : K.Akash Sundar Follow our channel :CREATOR'S LIVE CHANNEL ----LYRICS--- ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం... అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం. పల్లవి:- ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో... మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ చరణం:-1 ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని... తాను కొదువ కలిగి జీవించాడు ll ఇదే ll చరణం:-2 తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll2ll నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా... ll ఇదే ll చరణం:-3 క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll సంచరించుటకూ... నువు సంతోషించుటకూ నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము... ll ఇదే ll